Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 6:43 am IST

Menu &Sections

Search

‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!

‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆగస్టు 30 టాలీవుడ్ ప్రేక్షకుల మాత్రమే కాదు యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న మూవీ.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఐదు సంవత్సరాలు సదీర్ఘంగా షూటింగ్ జరుపుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ మూవీలో బాహుబలి ప్రభాస్ నటన నభూతో..నభవిష్యత్.  ఇప్పటి వరకు తెలుగు తెరపై చూపించని టెక్నాలజీ..జానపద సినిమా ‘బాహుబలి’తో చూపించారు.  అందుకే టాలీవుడ్ లోనే కాదు ఈ మూవీ జాతీయ స్థాయింలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఈ మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాలీవుడ్ లో ఎన్నో ఛాన్సులు వచ్చాయి..కానీ ఈ హీరో మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే ముద్దు అంటున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ నెల 30 న ‘సాహూ’ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టీజర్, ట్రైలర్ కి లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో బాగా రెస్పాన్స్ వస్తుంది.  ప్రతిరోజూ ఈ మూవీపై ఎదో ఒక అంచనా పెంచుతూ వస్తున్నారు చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమానుప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. గతంలో కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజాగా సాహోకు ఈ ఘనత దక్కింది. ఈ నేపథ్యంలో గ్రాండ్ రెక్స్ థియేటర్‌ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు.శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ఇలా ఎందరో పేరున్న నటీనటులు కనిపించనున్నారు.

సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి 2 తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తమ హీరోని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 


sahoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?