Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:22 am IST

Menu &Sections

Search

‘సైరా’డైలాగ్ లీక్?

‘సైరా’డైలాగ్ లీక్?
‘సైరా’డైలాగ్ లీక్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమాలు రిలీజ్ కాక ముందే దానికి సంబంధించిన కొన్ని ముఖ్య సన్నీవేశాలు, డైలాగ్స్, లొకేషన్లు, పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.  అయితే ఓ సినిమాకు హీరో ఇలా ఉంటాడు అన్న విషయం రిలీజ్ అయ్యే వరకు తెలియకపోతే ప్రేక్షకులు ఎంతో థ్రిల్ గా భావిస్తారు.  కానీ ఈ మద్య ఈ లీకేజ్ గొలతో తమ హీరో ఇలా ఉండబోతున్నారా అని రక రకాల ఊహాగానాలతో నిరుత్సాహంలో మునిగిపోతున్నారా ఆ హీరో ఫ్యాన్స్. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. 

అయితే ఈ సినిమా కమర్షియల్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది.  సినీ కెరీర్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి చిరకాల వాంఛ..ఒకటి మిగిలిపోయిందట. అదే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింమారెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని..అందులో నటించాలని, అయితే ఆ కోరిక తన తనయుడి ద్వారా తీర్చుకోబోతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మెగాస్టార్.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది.  అన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 2 రిలీజ్ చేయబోతున్నారట. ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీలో పవన్ కళ్యాన్ తనవాయిస్ ఓవర్ ఇస్తున్నారట. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఓ డైలాగ్ లీక్ అయింది. 'అందరు గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరూ గుర్తించని వీరుడొక్కడు ఉన్నారు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అయితే ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. 


sye-raa-narasimha-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!