Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:11 am IST

Menu &Sections

Search

సాహో కు కొత్త కష్టాలు..!!

సాహో కు కొత్త కష్టాలు..!!
సాహో కు కొత్త కష్టాలు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రభాస్ కొత్త సినిమా సాహో మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈనెల 18 వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, బాహుబలి తరువాత ప్రభాస్ కు తమిళనాడులో కూడా మంచి క్రేజ్ పెరిగింది.  సాహో సినిమాను తమిళనాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సాహో అక్కడ కూడా రిలీజ్ అవుతుండటంతో సూర్య సినిమా పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.  


సూర్య సినిమా పోస్ట్ ఫోన్ చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాకు మంచి స్కోప్ ఉన్నది.  అందుకోసమే ఈ సినిమాను అక్కడ ప్రోమోట్ చేసేందుకు సిద్ధం అయ్యారు.  అయితే, ప్రమోషన్ విషయంలో ఇప్పుడు సాహో తలనొప్పులు ఎదుర్కొంటోంది.  తమిళనాడులో నిర్మాతలకు, జర్నలిస్టులకు మధ్య రగడ జరుగుతున్నది.  జర్నలిస్టులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని రగడ చేస్తున్నారు.  


సినిమా రిలీజ్ సమయంలో మీడియా సరిగా సహకరించడం లేదని సమాచారం. దీంతో అక్కడి నిర్మాతలు ప్రత్యేకంగా సాహో కోసం సమావేశం ఏర్పాటు చేసి మీడియాను పిలిపించి మాట్లాడుతున్నారని తెలుస్తోంది.  సహకరించాలని మీడియాను కోరింది.  మీడియా ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.  నిర్మాతలకు.. మీడియాకు మధ్య దూరం పెరగడంతో అక్కడ సహకరించడం అన్నది తగ్గిపోతుంది అన్నది గ్యారెంటీ.  



చెన్నై లో ప్రెస్ మీట్ తరువాత.. మైసూరు, కోచి, ముంబైలో కూడా ప్రెస్ మీట్ లను నిర్వహించబోతున్నారు.  ఈనెల 18 న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.  ఈ ఈవెంట్ లో సినిమాలో యూజ్ చేసిన కార్లు ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈనెల 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.  మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.  


saaho,-prabhas,-tamilnadu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
ఎన్ఎస్ జీ భద్రతను తిరస్కరించిన షా..!!
చంద్రయాన్ 2 పై ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ హీరో..!!
హైదరాబాద్ పేరును కర్ణాటకలో మార్చడం ఏంటి ?
ఆ పాత్రకు శ్రీదేవి పేరు ఎందుకు పెట్టారు..!!
ఇప్పటి ప్రధాని.. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్త..!!
ఆ పిల్లులు మహేష్ బాబు డైలాగ్ ను గుర్తు చేశాయి..!!
చలానా వేస్తె.. ఆత్మహత్య చేసుకుంటుందట..!!
దాని కారణంగానే ఆరు సార్లు భూవినాశనం..!!
మోడీపై పాక్ మానవహక్కుల సంఘం భరోసా..!!
ముదురుతున్న ఆరంకో వివాదం.. గల్ఫ్ లో యుద్ధభయం..!!
మోడీ బర్త్ డే రోజున ఏం చేయబోతున్నారు?
కరెంట్ బిల్లు షాకిచ్చింది.. !!
ఆ దాడి జరిగితే.. పెట్రోల్ మంటే..!!
అప్పుడు కాంగ్రెస్ శతృవు... ఇప్పుడు పవన్ కు మిత్రుడు..!!
రోడ్డుపై ఎద్దుల బండి.. రూ. 1000 జరిమానా.. !!
ఆ పోటీల గురించి తెలిస్తే.. ముక్కు మూసుకుంటారు..!!
సైలెంట్ గా వచ్చి.. తనలో కలిపేసుకుంది..!!
ఆఫీస్ లో నిత్యం ఇలా చేస్తే.. ఎక్కువ పని చేయగలరు..!!
హార్ట్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే.. దీన్ని అదుపులో ఉంచాలి..!!
ఒకే వేదికపై పవన్.. కేటీఆర్.. కొత్త రాజకీయం..!!
రౌడీలు వెంటపడుతున్నారని.. అమాంతంగా మింగేసిందట.. ఆ తరువాత..!!
మహేష్ బాబుకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి..!!?
రెండువారాల కిందటే కోడెల ఒకసారి అలా చేశారు..!!
కోడెల నరసరావుపేటను వదలకుండా ఉంటె..!!
కెసిఆర్ ను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త ఎత్తులు..!!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా కాశ్మీర్ వచ్చేస్తారట ..!!
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. అలర్టైన నాసా...!!
బన్నీకి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ కావాలట..!!
నయనతార అలాంటి సినిమా చేయడం ఏంటి?
షాక్ : గత 45 ఏళ్లుగా అయన వాటినే తింటున్నాడు..!!
హెచ్చరించినా.. వదిలి వెళ్లడం లేదట.. !!
ఆధార్ కోసం చంటి బిడ్డతో .. 80 కిమీ కానీ..!!
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఇలా చేయండి..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.