Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:20 am IST

Menu &Sections

Search

దిల్ రాజు ఆఫర్ అందుకున్న అడివి శేష్..!

దిల్ రాజు ఆఫర్ అందుకున్న అడివి శేష్..!
దిల్ రాజు ఆఫర్ అందుకున్న అడివి శేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అడివి శేష్ ఇప్పుడేదో వచ్చి క్షణం, గూఢచారి, ఎవరు సినిమాల హిట్  కొట్టడం కాదు. 2002లో వచ్చిన సొంతం సినిమాలో కూడా అడివి శేష్ ఉన్నాడని ఎంతవరకు తెలుసు. అంటే మనోడు అప్పటి నుండి సినిమా కోసం కష్టపడుతున్నాడన్నమాట. కర్మ, కిస్ అంటూ సొంత ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న అడివి శేష్ సైడ్ క్యారక్టర్స్ చేస్తూ వచ్చాడు.     


ఫైనల్ గా క్షణం సినిమా అతనిలోని టాలెంట్ గుర్తించేలా చేసింది. గూఢచారి సినిమా కూడా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. టాలీవుడ్ అసలు సిసలైన జేమ్స్ బాండ్ సినిమా ఇదే అంటూ గూఢచారి సినిమాపై ప్రశంసలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఎవరు సినిమాతో అడివి శేష్ తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.    


ఎవరు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ సక్సెస్ ను పురస్కరించుకుని సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు అడివి శేష్ పై ప్రశంసలు కురిపించాడు. తనకు కథల జడ్జ్ మెంట్ ఉందని కాని ఇలాంటి ట్విస్టుల మీద మాత్రం అడివి శేష్ కు గ్రిప్ ఉందని అన్నాడు. ఇక త్వరలోనే మా బ్యానర్ లో అడివి శేష్ సినిమా చేస్తాడని అన్నారు దిల్ రాజు.


అడివి శేష్ కూడా దిల్ రాజు బ్యానర్ లో ఎవడు సినిమాలో మెయిన్ విలన్ గా చేయాల్సి ఉంది. కాని ఆ ఛాన్స్ మిస్సైంది. ఇప్పుడు దిల్ రాజు గారు తన బ్యానర్ లో సినిమా ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకన్నా సంతోషించదగ్గర విషయం ఏముంటుందని అన్నాడు అడివి శేష్. దిల్ రాజు బ్యానర్ లో అడివి శేష్ కథతో సినిమా కచ్చితంగా కథ పరంగా సినిమా పరంగా అడివి శేష్ సూపర్ హిట్ బొమ్మ చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు.



dil-raju-offer-to-adivi-sesh-evaru-success-meet-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏడాది తర్వాత చూసినా గర్వపడుతున్నా.. కంచరపాలెంపై జగపతి బాబు కామెంట్స్ ..!
సెలబ్రిటీస్ బెడ్ రూమ్ సీక్రెట్స్ తో మంచి లక్ష్మి షో..!
మెగా హీరోతో లేనందుకు బాధపడుతున్న హీరోయిన్..!
మేకప్ లేకున్నా చందమామే..!
సందీప్ వంగ 'డెవిల్'.. మహేష్ కాదు రణబీర్!
ప్రభాస్ పై కాజల్ కామెంట్స్.. ఆ ఇద్దరు కలిసి ఒకడైతే..!
గ్యాంగ్ లీడర్ ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
ప్రియాంకా మోహన్.. మరో కీర్తి సురేష్ అంటున్నారే..!
శిల్పా ఎలిమినేటెడ్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
హెడ్ వెయిట్ కామెంట్స్.. తమన్నాకే తగిలేలా ఉన్నాయ్..!
హిట్ డైరక్టర్స్ ను రిపీట్ చేస్తున్న నాని.. 'v' తర్వాత అతనితో..!
టైగర్ ను యంగ్ టైగర్ ఢీ కొడితే..!
స్వయంకృషిలో చిరంజీవిని గుర్తుచేసిన నాగార్జున..!
హీరోనా.. విలనా.. యువ హీరో పయనం ఎటు..?
ఇంకా ముసుగు తీయలేదు.. విన్నర్ ఎవరంటే.. సీజన్ 3పై కౌశల్ రివ్యూ..!
డేంజర్ జోన్ లో నాని కెరియర్..?
పోస్టర్ టాక్ : కమిట్ మెంట్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా పోస్టర్..!
బిగ్ బాస్ స్పెషల్.. నాగ్ వెరీ సీరియస్.. ఎంట్రీ సాంగ్ కూడా వద్దన్నాడంటే..!
కెప్టెన్ అయ్యాక వితికలో ఇంత మార్పా..!
కంటెంట్ సినిమాను నిలబెడుతుంది.. అడివి శేష్ ఎవరు 4 వారాల కలక్షన్స్..!
నానిలా చేసే గట్స్ ఇంకెవరికి ఉన్నాయ్..?
బిగ్ బాస్ బిగ్ బ్రేక్.. వారం మధ్యలో మహేష్ ఎలిమినేట్..!
విక్రం సినిమాల్లో హీరోయిన్ పేరు అదే.. ఆ సీక్రెట్ ఆమెకు మాత్రమే చెప్పాడట..!
నాని గ్యాంగ్ లీడర్ లో అతను సర్ ప్రైజ్..!
సినిమా ఎలా ఉన్నా వరుణ్ హిట్ కొట్టినట్టే..!
నాగార్జున సాహసానికి మెచ్చుకోవాల్సిందే..!
శిల్పా వర్సెస్ పునర్నవి.. ఈవారం ఎలిమినేషన్ కత్తి ఎవరి మీద..!
పునర్నవి టూ మచ్ అనిపించట్లేదా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.