Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 7:40 am IST

Menu &Sections

Search

జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?

జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మాట జబర్ధస్త్ షో మొదలైనప్పటి నుంచి వింటూనే ఉన్నాం అని అనుకోవొచ్చు.  ఎందుకంటే నటి రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా మారారు.  వైసీపీ నుంచి ఆమె నగరి ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన తర్వాత బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయాయి.  అయితే ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆమె మూడు నెలల పాటు జబర్ధస్త్ లో కనిపించలేదు.  అంతే కాదు ఆమెతో పాటు మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అయితే ఆయన ఓటమి పాలు అయ్యారు.   

రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత కాలంగా  జబర్ధస్త్ షో కి రోజా గుడ్ బాయ్ చెప్పబోతుందని తెగ వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో ఇటీవల మీనా, సంఘవి ఎంట్రీ ఇచ్చారు.  మరీ వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో లేదా కొత్త వారే వస్తారో చూడాలి.  అయితే  జబర్ధస్త్ షో రోజా వెళ్లిపోతుందని ఇప్పటి వరకు ఎన్నో సార్లు వార్తలు వచ్చినా..తిరిగి తిరిగి ఆమె ఆ సీట్లో కనిపిస్తుంది. దాంతో ఇవన్నీ రూమర్లే అంటున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీనితో రోజా తిరిగి జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.  జబర్దస్త్ షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు జోడి బాగా పాపులర్ అయ్యారు.

వీరిద్దరూ తప్ప మరొకరు ఆ షోలో ఇమడలేని పరిస్థితి. త్వరలో జరగబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో జడ్జిగా రోజా కనిపించడం లేదు. ఆమె స్థానంలోకి శేఖర్ మాస్టర్ వచ్చారు. నాగబాబు కొనసాగుతున్నారు. దాంతో ఈసారి రోజా శాశ్వతంగా వెళ్లిపోనున్నారా అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. జాకు రెండవసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయట.దీనితో రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసినట్లే అనే ప్రచారం జరుగుతోంది.


mla-roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!