Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 4:22 am IST

Menu &Sections

Search

అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?

అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత తనవితీరా ఎంజాయ్ చేస్తున్నారు.  టెంపర్ సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. దాంతో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’తెరకెక్కించాడు.. ఈ సినిమాలో కసి, ఆవేదన అన్నీ కనిపించాయి..రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ మొత్తానికి సూపర్ హిట్ అందుకుంది.  దాంతో పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.  అంతే కాదు ఆయనతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.  ఈ నేపథ్యంలో  తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.


విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయ్ దేవరకొండ కోసమే అనుకున్నారట..కానీ ఆ పాత్రకు మరింత ఎనర్జీ అవసరమనీ..యాక్షన్ సీక్వెన్సీలు ఎక్కువగా ఉంటాయని రామ్ ని సెలెక్ట్ చేసుకున్నారట.  ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి ఛార్మీ దిగినట్లు సమాచారం. జాన్వీతో చర్చలు జరిపిన తర్వాత ఒకవేళ అమ్మడు ఓకే అంటే ప్రాసెస్ షురూ చేస్తారట. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు.


ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరి, విజయ్ దేవరకొండ కాంబో అంటే అభిమానులు భారీగానే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక అతిలోక సుందరి కూతురు తెలుగు లోకి ఎంట్రీ అంటే..అందులోనూ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో అంటే ఇంకేముందీ సూపర్ హిట్ అంటున్నారు.  మరి తన తల్లి మాదిరి తెలుగులో కూడా జాన్వీ సత్తా చాటుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బయోపిక్ అలానే 'తక్త్' అనే మూవీలొ నటిస్తోంది!vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?