Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 5:27 am IST

Menu &Sections

Search

' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌

' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌
' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శర్వానంద్ నటించిన రణరంగం, అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎవరు చిత్రాలు స్వాతంత్య్ర‌ దినోత్సవం కానుకగా ఈనెల 15న విడుదలైన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, రణరంగంకు మిక్స్‌డ్ టాక్‌ లభించింది. భారత దేశ చిత్రాలకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన యూఎస్‌లో ఈ రెండు సినిమాల పెర్పామెన్స్ ఎలా ఉందో చూద్దాం.


ఎవ‌రు సినిమా విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ రిలీజ్ కావ‌డానికి ఒక రోజు ముందే బుధ‌వార‌మే ఈ సినిమాకు అక్క‌డ ప్రీమియ‌ర్లు వేశారు. ప్రీమియర్స్ ద్వారా $ 61,499 గ్రాస్ వసూళ్లు సాధించి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఈ వ‌సూళ్లు అడ‌వి శేష్ కెరీర్‌లో బెస్ట్ వ‌సూళ్లుగా నిలిచాయి. ఇక గురువారం తొలి రోజు ఎవ‌రు $ 43,320 గ్రాస్ సాధించిందని సమాచారం. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎవరు చిత్రం యూఎస్ లో $ 1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు స‌మాచారం.


ఇక శ‌ర్వానంద్ ర‌ణంరంగం విష‌యానికి వ‌స్తే యూఎస్‌లో అనుకున్న రేంజ్‌లో ఈ సినిమాకు వ‌సూళ్లు రాలేదు. ఎవ‌రుతో పోలిస్తే ర‌ణ‌రంగం నిరాశ‌ప‌రిచిన‌ట్టే అనుకోవాలి. యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం ఈ మూవీ వసూళ్లపై తీవ్రప్రభావం చూపింది. గురువారం ఈ మూవీ $ 24,014 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ర‌ణ‌రంగంకు ఓవ‌రాల్‌గా కేవలం $ 27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వ‌చ్చాయి.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మం ర‌ణ‌రంగం పైచేసి సాధించింది. తొలి రోజు ర‌ణ‌రంగంకు రూ 3.8 కోట్ల షేర్ వ‌స్తే.. అటు ఎవ‌రు మూవీకి 1.6 కోట్ల షేర్ వ‌చ్చింది. మ‌రి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఈ రెండు సినిమాల్లో ఏది క‌లెక్ష‌న్ల‌లో పైచేయి సాధిస్తుందో ?  చూడాలి.


evaru-vs-ranarangam-collections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీలో జూనియ‌ర్ మంత్రి వర్సెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే
వైసీపీలో కొత్త పంచాయితీ... జ‌గ‌న్ తీర్పు ఏంటో..!
బీజేపీ ట్రాప్‌లో ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు.. వీళ్లేనా..!
అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఇంటిలిజెన్స్ గుబులు..!
ఏపీకి రెండో రాజ‌ధానిపై జ‌గ‌న్ న‌జ‌ర్...!
ఆ టీడీపీ నేత‌లు చంద్ర‌బాబును వ‌దిలేశారా...!
నీటి మంత్రి అనిల్ నిప్పు..!
కేసీఆర్‌తో గోక్కుని మునిగిన చంద్రబాబు... టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆప‌రేష‌న్ ఆమంచి స్టార్ట్ ... టార్గెట్ ఎవ‌రంటే
జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పి... ఆ పంచాయితీ ఎలా తీరుస్తాడో..!
ప‌వ‌న్‌పై రోజా రివ‌ర్స్ ఎటాక్‌... పంచ్‌లే పంచ్‌లు
బాబు యూజ్ & త్రో దెబ్బ‌కు బ‌లైపోయారుగా...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 2 డేస్ క‌లెక్ష‌న్స్‌
అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?
కంచుకోటలో టీడీపీ ప‌ని ఖేల్ ఖ‌త‌మేనా..!
ఏపీ బీజేపీలో బాబు కోవర్టులు వీళ్ళేనా..!
ఆ వైసీపీ నేత అంటే..బొత్సకు అంత భయమా..?
క‌ష్ట‌మైనా... న‌ష్ట‌మైనా మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌
మంత్రిగా కొడాలి నాని స‌క్సెస్ అయ్యారా...!
బిగ్‌బాస్‌: నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్‌.. శ‌్రీముఖి ఫేస్ మాడిపోయింది..
బాబు ఫోన్‌కు ఆ మాజీ మంత్రి షాకింగ్ ఆన్సర్... బాబోరు ఇంత అలుసైపోయారా..!
బిగ్‌బాస్ హౌస్‌లో పీవీ.సింధు... షాకింగ్ స‌ర్‌ఫ్రైజ్‌
బ్రేకింగ్‌: హుజూర్‌న‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఖ‌రారు
ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?
అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?
సిగ్గుచేటు: విశ్వవిద్యాల‌యాల్లో పంచాయితీలు..?
కన్నడ రాజ‌కీయం మ‌ళ్లీ ర‌చ్చ‌... సీఎంగా యడియూరప్ప అవుట్‌..!
' గ్యాంగ్ లీడ‌ర్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నాని ఇలా చేశావేంటి...
బీజేపీలోకి ముద్ర‌గ‌డ‌.. కండీష‌న్స్ ఇవే..!
టీచ‌ర్‌ను రేప్ చేసిన స్టూడెంట్‌
బంగారం, వెండి రేటు ఢ‌మాల్‌... వారంలో భారీగా ప‌డిన రేటు
ఆసీస్ క్రికెట‌ర్ స్మిత్ అదిరిపోయే ప్ర‌పంచ రికార్డు
హుజూర్‌న‌గ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా క‌విత‌... పోటీ ర‌స‌వ‌త్త‌రం..!
తెలంగాణ బీజేపీ ఆపరేషన్ @ ఎన్ని కోట్లో తెలుసా..
ఏపీలో ఏర్ప‌డే కొత్త‌ జిల్లాలు ఇవే..
క‌వితకు మంత్రి ప‌ద‌వి... కేసీఆర్ ఇలా సెట్ చేశారా..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.