Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 4:42 am IST

Menu &Sections

Search

ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!

ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ ని ఎక్కువగా సోషల్ మాద్యమాలతోనే పలకరిస్తున్నారు.  ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ స్ట్రా గామ్ ఇలా పలు రకాల సోషల్ మాద్యమాల ద్వార తమ అనుభవాలు, ఫోటోలు, మెసేజ్ లు షేర్ చేస్తున్నారు.  కొన్ని సార్లువారు షేర్ చేస్తున్న విషయాలు, ఫోటోలు ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతున్న విషయం తెలిసిందే.  తెలిసి చేసినా..తెలియక చేసిన సెలబ్రెటీలు కావడంతో వారిపై రకరకాలుగా ట్రోలింగ్స్ రావడం కామన్ అయ్యింది.  తాజాగా ఓ హీరోయిన్ చేసిన పనికి ఆమెపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి..అంతే కాదు బండ బూతులు తిడుతున్నారు. 

అసలు విషయానికి వస్తే..సెక్సీ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోచేస్తున్న బ్యూటీ ఈషా గుప్త.  ఈమె స్వాతంత్ర దినోత్సవం రోజున చేదు అనుభవం ఎదురైంది. తన ట్విట్టర్ ఖాతాని కొందరు హ్యాక్ చేశారని ఈషా గుప్తా ప్రకటించింది.  ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ నుంచి ‘అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు' అనే పోస్ట్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే అనుకుంటోందని కనీసం ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే కి తేడా తెలియని నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావని బండ బూతులు తిడుతున్నారు.

తనపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ఈషా గుప్తా స్పందించింది.  బాబోయ్ నేను ఆ ట్విట్ చేయలేదు..నాకు ఆ మాత్రం తేడా తెలియదా..ట్వీట్ తాను చేయలేదని, తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని వివరణ ఇచ్చింది. వెంటనే ఆ ట్విట్ ని తొలగించింది ఈ అందాల భామ. తాను ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి కుమార్తెని అని, ఏ పండుగ ఎప్పుడో తనకు తెలుసు అని క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?