Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 10:50 pm IST

Menu &Sections

Search

365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...

365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...
365 రోజులు పూర్తి చేసుకున్న రశ్మిక, విజయ్ దేవరకొండ రొమాన్స్...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా  నిర్మాత శ్రీ అల్లు  అరవింద్ గారి సమర్పణలో  GA 2  పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం". టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా లో హప్పెనింగ్ హీరో,  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందాన గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్,  వెరసి గత ఏడాది ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సర్ప్రైజ్ బ్లాక్బస్టర్ కి ఏడాది పూర్తి చేసుకుంది. 


పరుశరామ్ డైరెక్షన్ స్కిల్స్ 
పూర్తిగా ఫ్యామిలీ తరహా సినిమాలు రూపాందించడంలో పరుశరామ్ పరిణితి సాదించేసాడు. ఈ ఎక్స్‌పీరియన్స్ తోనే గీత గోవిందం చిత్రాన్ని అటు యూత్ కి ఇటు ఫామిలీస్ కి నచ్చేలా తెరకెక్కించాడు. థియేటర్ కి వెళ్లి హాయిగా సినిమా చూసి నవ్వుకొని, ఎంజాయ్ చేసి వచ్చే రీతిన గీత గోవిందం సినిమాను మలచడంలో పరుశరామ్ కీలకం అని చెప్పాలి. కథ ఎక్కడ గాడి తప్పకుండా అందులోనే కమర్షియల్ అంశాలు జోడించి, గీత గోవిందం ను బ్లాక్‌బ‌స్టర్ సినిమాగా మార్చి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు పరుశురాం


గీతా ఆర్ట్స్ ప్రోడక్ట్ 
గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి యే సినిమా వచ్చిన, అది ఓ రేంజ్ సక్సెస్ ఇస్తుందనే నమ్మకాన్ని గీతా గోవిందం మరోసారి రుజువు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలో,  బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీత గోవిందం పై ఉండటమే ముఖ్య కారణం. 


విజయ్ దేవరకొండను ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా 
అర్జున్ రెడ్డి తరువాత వస్తున్న సినిమా కావడం తో గీత గోవిందం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఐతే అర్జున్  రెడ్డి ని ఎక్కువుగా యూత్ ఫాలో ఐయ్యారు. కానీ గీతా గోవిందం తో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అలానే కెర్రిర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కూడా గీత గోవిందం రూపం లో విజయ్  ఖాతాలోకి వచ్చి చేరింది. అలానే ఈ సినిమా లో గీత గా నటించిన రష్మిక కూడా ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది.


మరుపురాని గీతం ఇంకేం ఇంకేం కావాలె 
ఈ దశాబ్ధపు మరుపు రాని గీతాల్లో గీత గోవిందం మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న ఇంకేం ఇంకేం కావాలె పాట టాప్ 3 పొజీషన్ లో ఉండటం ఖాయం. ఈ పాట రిలీజ్ ఐనా దగ్గర నుంచే గీత గోవిందం సినిమాకు వీపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు మూడు వందల ఏభై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాటని ప్రేకక్షులు ఏ రేంజ్ లో విన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా గీత గోవిందం మ్యూజికల్ బ్లాక్ బ‌స్టర్ గా రికార్డ్స్ బ్రేక్ చేసి  ఏడాది పూర్తి అయ్యింది.


vijay-rashmika
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
ఆ సినిమా ఆడియో హక్కులు ఫ్యాన్సీ రేటుకు
సంగీత దర్శకుడు పవర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లోనా...?
చేతిలో చెయ్యేసి చెప్పు బావ అస‌లేం చెప్పాడు...?
చేజారిన బ్యాడ్ బాయ్ సాంగ్‌
‘నిశ్శబ్దం’గా వేసే ఈ ఆర్ట్ ఏమిటో తెలుసా...?
ఆసిన్ గారాల ప‌ట్టి...!
మ‌హేష్ మూవీలో పూజా డ్యాన్స్ త‌మ‌న్నా కాద‌ట‌?
పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌
శ్రీ‌కాంత్‌కి అంత‌గా న‌చ్చిన పాయింట్ ఏంటో...?
హాలీవుడ్ టు టాలీవుడ్‌...!
క్లాసిక‌ల్లో ల‌వ్‌స‌స్పెన్స్ థ్రిల్ ఉంట‌దా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED