Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 8:41 am IST

Menu &Sections

Search

విలన్ అవుదామని వచ్చి.. రజిని హీరో అయ్యాడు..!!

 విలన్ అవుదామని వచ్చి.. రజిని హీరో అయ్యాడు..!!
విలన్ అవుదామని వచ్చి.. రజిని హీరో అయ్యాడు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రజినీకాంత్.. సౌత్ సూపర్ స్టార్.. మాస్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో.  రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంటుంది.  సినిమాల ద్వారా వచ్చే సంపాదనను తనకోసమే కాకుండా చాలా భాగం వరకు ట్రస్ట్ లకు ఇచ్చేస్తుంటాడు.  దానం చేయడంలో ఆయనది పెద్ద చేయి.  అందుకే ఆయన్ను అభిమానించే వ్యక్తులు కోకొల్లలు.  ప్రతి ఒక్కరు ఆయన్ను అభిమానిస్తూ.. ఆదరిస్తూ ఉంటారు.  


ఇదిలా ఉంటె, రజినీకాంత్ సినిమాకు వచ్చిన కొత్తల్లో చాలా కష్టపడ్డారు.  కండెక్టర్ గా పనిచేసే రోజుల్లో ఆయన స్టైల్ చూసి మెచ్చి.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో అయన ఇండస్ట్రీ వచ్చారు.  వచ్చిన కొత్తల్లో రజిని విలన్ వేషాలు వేశారు.  విలన్ గా మెప్పించారు.  విలన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే భైరవి సినిమాలో హీరో వేషం వచ్చింది.  


మొదట రజిని కొంచెం ఆలోచించారట.  ఎందుకంటే.. రజిని తాను హీరో అవుదామని ఇండస్ట్రీకి రాలేదు.  విలన్ కావాలని వచ్చారు.  విలన్ గా సక్సెస్ అవుతున్న సమయంలో హీరో వేషం వచ్చింది.  భైరవి సినిమా చేయాల్సి వచ్చింది.  అయితే, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  తాను హీరో కావడానికి కారణమైన కథా రచయితా, నిర్మాత కలైజ్ఞానిని ఆయన నిత్యం గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు.  ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు.. ఎన్నో రికార్డులు.. 


రాణినికాంత్ ఇప్పుడు సూపర్ స్టార్, తలైవా.. ఇలా ఎన్నో బిరుదులూ ఉన్నాయి. తనను తాను నిరూపించుకున్నాడు.  ఇప్పుడు తనను హీరోగా పరిచయం చేసిన నిర్మాత కళైజ్ఞాని సన్మాన సభలో ఆయనకు ఇల్లు లేదని తెలుసుకున్న రజిని ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినా ఆ అవకాశం ప్రభుత్వానికి ఇవ్వకుండా తానే స్వయంగా కలైజ్ఞానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  అది రజినీకాంత్ అంటే.  అందుకే ఆయన తమిళ ప్రజలకు దేవుడు అయ్యాడు.  


rajinikanth,-kollywood,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో విలన్ గా ప్రభాస్..!!
మగవాళ్ళు మహిళలుగా మారి ఏం చేశారో చూశారా!!?
ఉదయాన్నే బాత్ రూమ్ కు వెళ్తే.. సింహం వెల్ కమ్ చెప్పింది.. !!
అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!
డ్యాన్స్ తో దుమ్ము రేపుతున్న మహిళ ఎంపీలు..!!
ఐక్యరాజ్యసమితిలోనే కాదు.. పాపం టీవీ ఛానల్లోనే పాక్ కు భంగపాటే..!!
అవంతికి గోదావరి బోటు దెబ్బ..!!
26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!
అంబటి సూటి ప్రశ్న : బాబుగారు గవర్నర్ దగ్గరకు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు?
ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ వస్తుందట..!!
సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు..!!
ప్రాంతీయ పార్టీలకు జమిలీ భయం..!!
దేశం అంతా ఒకే పాలనకింద మారుతుందా?
కబడ్డీ క్రీడాకారుడికి బీజేపీ యువనేత ఆర్ధిక సహాయం..
మమతా రూటే సపరేటు..!!
మహారాష్ట్రలోనూ తెరాస పోటీ.. నిజమేనా?
చలానా దెబ్బకు హెల్మెట్ దొంగతనం.. హడలిపోతున్న జనం..!!
ఆ బ్రిడ్జి మీదకు రాగానే కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటాయట.. ఎందుకంటే ?
చంద్రబాబు టార్గెట్ ఇదే.. కారణం ఎన్నికలే..!!
వాహనాలకే కాదు... పెంపుడు జంతువులకు పన్ను కట్టాలి.. ఎందుకంటే..!!
కొడుకు పుట్టినరోజు కానుకగా రోడ్డు మరమ్మత్తు... !!
పహారా నీడలో ఆలయాలు.. రైల్వేస్టేషన్లు.. కారణం..!!
తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
ప్లాస్టిక్ పోయి గాజు వచ్చింది..!!
ఆటో చుట్టూ మొక్కలు.. అతనో ప్రకృతి ప్రేమికుడు..!!
అరాంకో ప్రభావం.. ఆర్ధిక భారం..!!
నేవి చేతులెత్తేసింది.. ఏం చేయాలి..!!
అలా చేస్తే ఇస్రోకు ఆదాయమే ఆదాయం..!!
అసలు నిజం అంతా ఫోన్ లోనే... అందుకే కనిపించడం లేదా?
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
ఎన్ఎస్ జీ భద్రతను తిరస్కరించిన షా..!!
చంద్రయాన్ 2 పై ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ హీరో..!!
హైదరాబాద్ పేరును కర్ణాటకలో మార్చడం ఏంటి ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.