Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 9:03 am IST

Menu &Sections

Search

ఆ నటిని ఐసిస్ ఉగ్రవాదులు బెదిరించారట..!!

ఆ నటిని ఐసిస్ ఉగ్రవాదులు బెదిరించారట..!!
ఆ నటిని ఐసిస్ ఉగ్రవాదులు బెదిరించారట..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అడల్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వివిధ రంగాలలో సెటిల్ కావాలని చూస్తున్నారు.  అడల్ట్ సినిమా ఇండస్ట్రీని చూసి చాలామంది ఎట్రాక్ట్ అవుతుంటారు.  అందులో కోట్లు సంపాదించవచ్చని ఫీల్ అవుతుంటారు.  ఆ సినిమాల్లో ఎంత సంపాదించినా.. మిగిలేది కొద్దిగే అని ఎంతోమంది చెప్పకనే చెప్పారు.  


ఇలా ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి సినిమా రంగంలో సెటిలైన హీరోయిన్ సన్నీలియోన్.  ఈమె ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో కూడా సినిమా చేస్తూ బిజీ అయ్యింది.  సొంతంగా వ్యాపారులు చేస్తోంది.  ఇలా అనేక సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.  సన్నీ లియోన్ స్పూర్తితో ఇప్పుడు మరో నటి బయటకు వచ్చింది. ఆమె మియా ఖలీఫా.  తన కెరీర్లో కేవలం ఆమె సంపాదించింది 12 వేల డాలర్లు మాత్రమే అంట.  


అయితే తనకు హిజాబ్ ధరించి చేసిన అడల్ట్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  పేరుతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి వార్నింగ్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని మియా పేర్కొన్నది.  అడల్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది.  ఈ ఇండస్ట్రీ నుంచి బయటపడి..ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటోంది. 


కానీ, ఆమెకు ఉద్యోగం దొరకడం లేదట.  ఎక్కడికి వెళ్లినా ఆమెను మరోలా చూస్తున్నారని వాపోతున్నది. ప్రస్తుతం ఆమె ఓ స్పోర్ట్స్ ప్రజెంటర్ పనిచేస్తున్నది.  తన సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను ఐసిస్ హ్యాక్ చేసిందని, తన అభిమానులతో తాను మాట్లాడేందుకు వీలు లేకుండా పోయిందని వాపోతున్నది మియా ఖలీఫా.  నిజమే కదా ఒక్కసారి ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత బయటపడటం అంటే మామూలు విషయం కాదు.  తెగింపు ఉండాలి.  బ్రతక గలగమనే నమ్మకం ఉండాలి.  అందరికి సన్నీలియోన్ అంతటి ధైర్యం ఉండదు కదా మరి.  


mia-khalifa,-actress,-hollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడు కాంగ్రెస్ శతృవు... ఇప్పుడు పవన్ కు మిత్రుడు..!!
రోడ్డుపై ఎద్దుల బండి.. రూ. 1000 జరిమానా.. !!
ఆ పోటీల గురించి తెలిస్తే.. ముక్కు మూసుకుంటారు..!!
సైలెంట్ గా వచ్చి.. తనలో కలిపేసుకుంది..!!
ఆఫీస్ లో నిత్యం ఇలా చేస్తే.. ఎక్కువ పని చేయగలరు..!!
హార్ట్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే.. దీన్ని అదుపులో ఉంచాలి..!!
ఒకే వేదికపై పవన్.. కేటీఆర్.. కొత్త రాజకీయం..!!
రౌడీలు వెంటపడుతున్నారని.. అమాంతంగా మింగేసిందట.. ఆ తరువాత..!!
మహేష్ బాబుకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి..!!?
రెండువారాల కిందటే కోడెల ఒకసారి అలా చేశారు..!!
కోడెల నరసరావుపేటను వదలకుండా ఉంటె..!!
కెసిఆర్ ను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త ఎత్తులు..!!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా కాశ్మీర్ వచ్చేస్తారట ..!!
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. అలర్టైన నాసా...!!
బన్నీకి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ కావాలట..!!
నయనతార అలాంటి సినిమా చేయడం ఏంటి?
షాక్ : గత 45 ఏళ్లుగా అయన వాటినే తింటున్నాడు..!!
హెచ్చరించినా.. వదిలి వెళ్లడం లేదట.. !!
ఆధార్ కోసం చంటి బిడ్డతో .. 80 కిమీ కానీ..!!
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఇలా చేయండి..!!
అనుమానం వచ్చిందా... నిర్లక్ష్యం చేయకండి..!!
నడుము నొప్పినుంచి తక్షణం బయటపడాలి అంటే..!!
ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వారి జీతాలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. ఇక అంతే..!!
బాలయ్య నిర్మాతగా తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా ?
ఆ దేశం ఒకటికాదు.. రెండు కాదు.. 2050సార్లు..!!
గోదావరిలో మళ్ళీ అలానే జరిగింది..!!
రకుల్ ప్రీత్ న్యూ బిజినెస్..!!
సైరా రివ్యూ వచ్చేసింది.. ఎవరిచ్చారంటే..!!
జగన్ బాటలో ఆ నేత కూడా.. కొత్త పార్టీ ఖాయమేనా?
కాజల్.. ఏంటా ఫోజు..!!
భారత్ తో యుద్దమే వస్తే... !!
ఆ తమిళ స్టార్స్ కోసం అమీర్ ప్రయత్నం.. ఎందుకంటే..!!
ఆ నటుడి భార్య షాకింగ్ న్యూస్ చెప్పింది..!!
ఆ తెగ ఆచారాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!
కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.