Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

రష్మిక మందన్న కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తి..?

రష్మిక మందన్న కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తి..?
రష్మిక మందన్న కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఛలో.. గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడమే కాదు లక్కీ హీరోయిన్ గా హీరోలందరు తనే కావాలనే విధంగా పాపులరయింది రష్మిక మందన్న. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ భిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు.. నితిన్ తో భీష్మ.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించనున్నసినిమాలో రష్మిక నటిస్తోంది. వీటితో పాటు మొదటిసారి కార్తి సరసన నటిస్తున్న సినిమాతో తమిళంలోను అడుగుపెట్టబోతోంది.

రోమియో ఫేమ్ భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు తెలుగులో సరిలేరు నీకెవ్వరు.. భీష్మ సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ.. తమిళ సినిమాకు డేట్లు సర్దుబాటు చేసింది. ఖాకీ తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయలేదు. అయితే యూనిట్ కి తెలియకుండా రష్మిక ఈ సినిమా టైటిల్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసింది.

లేటెస్ట్ గా ఆన్ లొకేషన్ లో ఉన్న రష్మిక సుల్తాన్ షూటింగ్ లో ఇది నాలుగవ రోజు అంటూ టైటిల్ ని రివీల్ చేయడం విశేషం. యు డోంట్ గెట్ టు సీ ద లుక్ యో అని ఆన్ లొకేషన్ పిక్ ని పోస్ట్ చేసి సినిమా టైటిల్ ని తనకు తెలియకుండా తానే బయటపెట్టేసింది. టైటిల్ తెలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ టైటిల్ నే కార్తీ ఫ్యాన్స్ వైరల్ చేయడంతో ఈ విషయం చిత్రయూనిట్ కి తెలిసిపోయిందట. మరి అధికారికంగా టైటిల్ ని ప్రకటించకుండానే లీక్ చేసేసిన రష్మికపై చిత్రయూనిట్ ఎలాంటి చర్యలు తీసుకోనుందోనని రష్మిక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. 



rashmika
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కీర్తి సురేష్ కాదందని కాజల్ ను తెచ్చుకున్న రానా..?
అమ్మగా క్వీన్ కంగన రనౌత్ లుక్ అదిరిపోయింది..!
సందేహం లేదు మెగాస్టార్ 'సైరా' సునామీని సృష్ఠించడం ఖాయం..బాహుబలి రికార్డ్స్ బద్దలే..!
చిరంజీవి బయోపిక్ తీయకపోతేనే బెటర్...?
మెగాస్టార్-పవర్ స్టార్ రెడి అంటే నేను సినిమా నిర్మించడానికి రెడి అంటున్న సుబ్బిరామిరెడ్డి..?
తమిళంలో సైరా సక్సస్ ఈ ఇద్దరి మీదే ఆధార పడి ఉందా.. మరి చిరు మ్యాజిక్..?
వరుణ్ లేకపోతే వాల్మీకి లేదా..?
ఛాయ్ అమ్మిన వయసులో మోడీ ఇలానే ఉన్నాడా..?
సూపర్ గుడ్ ఫిలిమ్స్ రిలీజ్ చేయనున్న మెగాస్టార్ సైరా..?
బ్యాంకాక్ సెంటిమెంట్ వదిలి గోవా కు షిఫ్ట్ అయిన పూరి..?
లిప్ కిస్ ప్రాక్టీస్ చేయడానికి పిలిచాడని అంటున్న సల్మాన్ హీరోయిన్..?
అల్లు అర్జున్ 'అల'- టీజర్ అలా వెనక్కి వెళ్ళింది..కారణం అదేనట..?
అఖిల్ పరశురాం మధ్యలో నాగార్జున..?
హీరోయిన్ నాభి సౌందర్యాన్ని దర్శకేంద్రుడిలా హరీష్ శంకర్ చూపించగలడా..?
మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న సైరా..?
బిగ్ బాస్ హౌజ్ లో రొమాన్స్ అదిరింది..!
నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవచ్చు కదా బాబు ఈ థియరీ ఎందుకు..?
'వాల్మీకి' ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అయితే జనాలకు ఎక్కుతుందా..?
అజయ్ భూపతి-రామ్ కాంబినేషన్ లో మాస్ ఎంటర్‌టైనర్..?
మహేష్ బాబుతో తీయాలనుకున్నాను..కాని రణబీర్ కపూర్ కమిటయ్యాడు..సందీప్ రెడ్డి వంగ
సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
విద్యాబాలన్ ఇంతలా మారిపోయిందేంటి..?
వర్మ కు దూరం కావడంతోనే డైరెక్టర్ హరీష్ శంకర్ లో ఈ మార్పు..?
మహానటి భారీ సక్సస్ ను ఇచ్చినా అశ్వనీదత్ సినిమాలు నిర్మించలేకపోతున్నారు..?
నేచురల్ స్టార్ నాని స్టామినా ఇంతేనా..ఎంతో ఉందనుకున్నారే..?
హరీష్ శంకర్ కోసమే వాల్మీకి ఒప్పుకున్న పూజా..మరి ఎంతవరకు హెల్ప్ అవుతుందో..?
హరీష్ శంకర్ వరుణ్ తో తీసిన వాల్మీకి రీమేక్ కాదట...?
మాస్ ఇమేజ్ మాస్ సినిమా అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది..?
పూరి-బాలయ్య కాంబినేషన్ మళ్ళీ సెట్ చేయబోతున్నారా..?
సంక్రాంతి డేట్స్ ని పంచుకున్న స్టార్ హీరోలు...?
ఫిబ్రవరి 14 న నాగ చైతన్య - సాయి పల్లవి ల కొత్త సినిమా..?
మెగాస్టార్ ని మీరు ముందెన్నడు ఇలా చూసి ఉండరు...అందుకే సైరా..?
బాలయ్య 106 కి బోయపాటితో రెడీ అయిపోయాడు..?
మీడియాకి అడ్డంగా దొరికిపోయినా సూర్య..?
వరుణ్ ని పబ్లిక్ లో ముద్దుపెట్టుకొని పారిపోయిన అమ్మాయెవరు..?
తారక్-చరణ్ ఫ్యాన్స్ కి భయపడుతున్న రాజమౌళి..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.