Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 2:31 pm IST

Menu &Sections

Search

తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!

తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ దర్శకులు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో సమంత చెల్లెలుగా కనిపించిన తేజస్వి మదివాడ తర్వాత చిన్న చిన్న పాత్రల నుంచి హీరోయి స్థాయికి ఎదిగింది. రాంగోపాల్  వర్మ తీసిన ఐస్ క్రీమ్ సినిమాలో ఆ బ్యూటీ ఎంత హాట్ గా కనిపించినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.

ఆ తర్వాత సహనటిగా నటిస్తూ కొన్ని సినిమాల్లో హిరోయిన్ గా నటించింది.  అప్పుడప్పుడు హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఆ మద్య బిగ్ బాస్ సీజన్ 2 లో తేజస్వి మదివాడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నటుడు సామ్రాట్ తో ప్రేమాయణం, మిగతా ఇంటి సభ్యులతో గొడవలు..ఇక కౌశల్ ని అయితే దారుణంగా తిట్టడం ఇవన్నీ తేజస్వి మదివాడ ఎంతో మైనస్ పాయింట్ గా నిలిచాయి. దాంతో ఆమె మద్యలోనే ఎలిమినేషన్ అయ్యింది. 

ఆ తర్వాత కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కౌశల్ మరికొంత మంది ఇంటి సభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేసింది.  గత కొంత కాలంగా సినిమాల్లో ఎక్కవ కనిపించని తేజస్వి మదివాడ తాజాగా తన ఫోటో షూట్స్ తో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.  కొన్ని ఫోటోలు సెల్పీ తీసుకోగా మరికొన్ని ఫోటో షూట్ చేసినవి సోషల్ మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ప్రదర్శనలో తనకు ఎలాంటి మొహమాటం లేదని నిరూపిస్తుంది. మరోసారి దర్శక, నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. 


tejaswi-madivada
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..