Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:13 pm IST

Menu &Sections

Search

ఆ హీరో పెళ్లి 'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?

ఆ హీరో పెళ్లి   'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?
ఆ హీరో పెళ్లి 'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మొత్తానికి చాల సంవత్సరాలుగా సరైన హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద పడిగాపులు కాసిన   బెల్లంకొండ శ్రీనివాస్ కు  ఎట్టకేలకూ   "రాక్షసుడు" రూపంలో  సూపర్ హిట్ ను అందుకున్నాడు.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా  రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద భారీ  హిట్ చిత్రంగా నిలిచింది.   ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. ఓ రకంగా ముప్పై నలభై కోట్ల సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ  గతంలో ఎప్పుడూ  శ్రీనివాస్ కెరీర్ లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు.  ఓవరాల్ గా శ్రీనివాస్ కెరీర్ లోనే   హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రాక్షుసుడు నిలిచాడు.  అయితే రాక్షసుడు ఇచ్చిన  విజయంతో  త్వరలోనే శ్రీనివాస్ పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  ఇటీవలే బెల్లంకొండ సురేశ్ ఈ విషయం  గురించి అధికారికంగా ప్రకటించారు కూడా.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  హైదరాబాద్ లోని  ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కుమార్తెతో శ్రీనివాస్  పెళ్లి ఖాయం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.      

 

ముందునుంచీ చెబుతున్నట్లుగానే   సినీ పరిశ్రమకు సంబంధించిన అమ్మాయిని కాకుండా  బయటి సంబంధం చేసుకోబోతున్నాడు ఈ హీరో.  పైగా బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతుందట. బాలీవుడ్ లోనే ఆ సంస్థకి  గొప్ప సంస్థగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయట.  అలాంటి సంస్థ నుండి శ్రీనివాస్ కి ఛాన్స్ రావడానికి ప్రధాన కారణం..  హిందీ ప్రేక్షకులు  బెల్లంకొండ శ్రీనివాస్‌ లను యూట్యూబ్ లో బాగా ఇష్టంగా చూస్తున్నారు. శ్రీనివాస్ సినిమాల హిందీ వర్షన్స్ కు  టు హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటాయి.  మొత్తానికి శ్రీనివాస్ బాలీవుడ్ లోనే అగ్ర సంస్థ నిర్మణంలో త్వరలో హిందీ సినిమా చెయ్యబోతున్నాడు. అదేవిధంగా  వచ్చే ఏడాది దిల్‌రాజు బ్యానర్‌లోనూ శ్రీనివాస్ ఓ సినిమాను  చేస్తున్నాడు. దిల్ రాజు ఎప్పటినుండో ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేపిస్తున్నాడు. దీని బట్టి  సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. ఆ లెక్కన ఈ సినిమా రూపంలో కూడా   బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో హిట్ దొరికినట్లే.  అలాగే  శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తోన్న  సినిమా కూడా  బాగా ఆసక్తి రేకెత్తిస్తోంది.   


 'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో  బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా  'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ రూపొందుతున్న  విషయం తెలిసిందే.  కాగా ప్రస్తుతం శరవేగంగా  ఈ సినిమా షూటింగ్ జరుగతుంది. అయితే సినిమాలో కూడా  శ్రీనివాస్  పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే  మంచి ఫన్ ఉంటుందని..   గజదొంగగా శ్రీనివాస్  కామెడీ  బాగా చేస్తాడని తెలుస్తోంది.  ఈ సినిమా శ్రీనివాస్ కెరీర్ లో ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందట. ఈ సినిమా కూడా హిట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది.  


bellemkonda-srinivas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జాన్' కోసం  'ప్రభాస్'  రెండు గెటప్స్  !
ఎస్వీయూలో పచ్చ పార్టీ తత్వం.. భవిష్యత్తుకే ప్రమాదకరం !
ప్చ్..  'గద్దలకొండ గణేష్',  'గ్యాంగ్ లీడర్'ని ముంచేశాడు !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జగన్ - పవన్'కి పోటీ  'ఎన్టీఆర్' ఒక్కడే  !
'అల వైకుంఠపురములో'..  ఇంట్రస్టింగ్ అప్ డేట్  !
'మోదీ - షా' ద్వయం  పక్కా ప్లాన్ తో.. !
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'సైరా'కి వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు.
అక్టోబర్ 8న  బాలయ్య యాక్షన్ టీజర్ !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ వచ్చేసింది !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
శివప్రసాద్‌  రాజీలేని పోరాటం చేశారు   !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
'వాల్మీకి'లో మెయిన్ హైలెట్స్  ఇవే !
మెగా హీరోలు అంటే.. ప్రత్యకమైన ప్రేమ  !
అరె..  పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడుగా  !
'నిఖిల్'కి  'సైరా' తరువాత కూడా కష్టమే !
టెస్ట్ షూట్ కి రెడీ అంటున్న  కంగనా !
అఖిల్ కోసం రెడీ అవుతోన్న  పూజా హెగ్డే   !
అక్కడి  స్టార్స్ కి  ముందుగానే  'సైరా' ప్రీమియర్ షో  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.