Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 9:49 am IST

Menu &Sections

Search

ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి : మల్లికా శెరావత్

ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి : మల్లికా శెరావత్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఒకప్పుడు మల్లికా శెరావత్ అంటే హాట్ ఐకాన్ అని అనేవారు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టినప్పటికీ ఐటమ్ సాంగ్స్ తోనే ఆ అమ్మడికి మంచి పేరు వచ్చింది.  ఈమె అసలు పేరు రీమా లాంబా. పెళ్ళి తర్వాత విడాకులు తీసుకుని మల్లికా శెరావత్ గా పేరు మార్చుకొని సినీ రంగంలో ప్రవేశించింది.  గతంలో ఆమె నటించిన `మర్డర్` సినిమా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకూ లేకుండా నటించేది. నగ్న సన్నివేశాల్లో కూడా నటించింది. ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మర్డర్ సినిమా చేసిన తర్వాత నాపై ఎన్నో కామెంట్లు, విమర్శలు వచ్చాయి.

పొట్టి దుస్తులు వేసుకున్నా.. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించినా.. సిగ్గు వదిలేసిన మహిళ చెడు ముద్ర వేస్తారు. అయితే సినిమా అన్న తర్వాత ఎన్నో రకాలుగా అలరించే వారు ఉంటారు. అయితే హీరోయిన్లకు కొన్ని పరిమితులు ఉండేవి..అందుకే ఐటమ్ సాంగ్స్ ల్లో ఆ పరిధి దాటిన వారితో నటింపజేసేవారు.  రాను రాను ఈ పరిథి హీరోయిన్లలోకూడా పోతుంది. వారే హాట్ లుక్ తో కనిపిస్తున్నారు. అప్పట్లో నాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  ఆమె వల్ల బాలీవుడ్ సినిమా నాశనం అయిపోతోందంటూ కొందరు విమర్శించేవారు.

హిస్‌స్‌స్ మూవీలో తాజా ప్రొమోలో భాగంగా మల్లిక బురదలో పడి, ఆ తర్వాత వస్త్రాలను విసర్జించి నగ్నంగా మారిపోయి అటు పిమ్మట పాములా మారుతూ ఉండే సన్నివేశాల్లో తాను నటించానని కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొనే ఆ సన్నివేశాల్లో నటించానిని కానీ తాను మాత్రం నగ్నంగా నటించిందని రూమర్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.  తాజాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారి గురించి మల్లిక మాట్లాడింది. `ఇప్పుడు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, బికినీ సీన్లు కామన్ అయిపోయాయి. నగ్నంగా నటించేందుకు కూడా హీరోయిన్లు వెనకాడడం లేదు. అలా నటించే వారిపై విమర్శలు కూడా తగ్గిపోయాయి. అలాంటి వారినే ఇప్పుడు అభిమానులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని తెలిపింది. 


mallika-sharavath
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!