జరీనా ఖాన్ సల్మన్ ఖాన్ హిరో గా వచ్చిన "వీర్" సినిమా తో హింది తెరకు పరిచయం అయింది. భారి బడ్జెట్,మరియు భారీ అంచానలతో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడింది.అ తరువత చేసిన హౌస్ ఫుల్౨ తో మొదటి విజయం అందుకుంది. సల్మన్ ఖాన్ హిరో గా వచ్చిన తెలుగు రిమోక్ మూవీ  "రెడి" లో ఫేమస్ "క్యారక్టర్ డిలా హే" పాటలో మెరిసింది. ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్య్ లో కొన్ని ఆసక్తికరమైన విషయలను వెల్లడించింది.
మీరు స్ప్రెడ్ చెయలనుకునే ఒక రూమర్ చెప్పండి అని రిపోర్టర్ అడిగినప్పుడు ఆమె నేను సల్మన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకొబోతున్నం అనే రూమర్ ని స్ప్రెడ్ చేస్తానని ఆమె చెప్పింది.గౌతమ్,కరన్,సల్మన్ లలో కిల్ ,మ్యారి, హుక్కప్ ఎంచుకొవలి అని అడిగినపుడు. ఆమె ఎవరిని చంపడం ఇష్టం లేదని, పెళ్ళి మీద తనకు నమ్మకం లేదని .పెళ్ళి చాలా గోప్పది కానీ ఈ కాలంలో అది జోక్ గా మారిందని చెబుతూ..కరన్ మరియు గౌతమ్ ఇద్దరికి పెళ్ళిళ్ళు ఆయిపోయాయి కాబట్టి... సల్మన్ తో హుక్కప్ చేస్తానని జరీనా ఖాన్ చెప్పింది. 
జరీనా కెరియర్ గోప్పగా లేదు కానీ మమూలుగా సాగుతుంది. హెట్ స్టోరి ౩ మరియు అక్సర్ ౨ సినిమల కోసం తన అందలను ఆరబోసిన ఆ చిత్రాలు చేదు అనుభావం మిగిల్చియి. బాలీవుడ్ సినిమాలు దాదాపు రావడం లేదు. దాంతో తన మాతృ భాష అయిన పంజాబ్ లో  రెండు  సినిమాలు నటిస్తుంది..
గోపిచంద్ హీరో గా నటిస్తున్న స్పై థ్రిల్లర్‌ "చాణక్య"  లో హిరోయిన్ గా నటిస్తుంది. ఇది ఆమె మొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రనికి తమిళ్ దర్శకుడు తీరు.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ . అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: