Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 9:10 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!

బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 నాలుగో వారం సందడి మొదలైంది.  అక్కినేని నాగార్జున నిన్న వచ్చి మంచి ఎంట్రట్రైన్ చేశారు.  ఇప్పటి వరకు బిగ్ బాస్ 27 రోజులు అవుతున్న సందర్భంలో ఇంట్లో వారి ముసుగు తీయాలని ఓ మాస్క్ తో ఇంటి సభ్యులకు దర్శమిచ్చారు నాగ్.  ఆ మాస్క్ ఎందుకు పెట్టానంటే ఇక నుంచి మీ ఇంటి సభ్యులు ముఖం పై ఉన్న మాస్క్ తీసేయాలని అందరూ రియాల్టీకి రావాలని తమలోని సహజత్వాన్ని బయట పెట్టాలని కోరారు.  దానికి ఇంటి సభ్యులు ఒప్పుకోవడం మాస్క్ తీశారు.  ఇక తర్వాత ఒక్కొక్కరి గురించి ఓ లుక్ వేశారు. 

ఈ సందర్భంగా బాబా భాస్కర్, మహేష్ ల మద్య కొన్ని ఆసక్తికర సంభాషన చూపించారు.   ఇక ఫేస్‌కి నల్లటి క్రీమ్ పూసుకుని నవ్వించారు. ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. దీనికి మహేశ్ నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అంటూ సమాధానమిచ్చాడు. నేను చదివింది ఎనిమిదే.. నువ్ ఏం చదివావ్ అని బాబా భాస్కర్ అడగగా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేశ్.   

అంత చదువు చదివినోడివి నిన్న బిగ్ బాస్ అడిగిన జీకె ప్రశ్నకు సమాధాన ఇవ్వలేదు అంటూ తిట్టాడు.  ఆ తర్వాత సోఫాలో రాహూల్, పునర్నవి ముద్దు ముద్దు మాటల, తర్వాత రాహుల్ మనం ఇలా పడుకుంటే బయట చూసేవారు ఏమనుకుంటారు..ట్రోల్ చేస్తారు అనగానే అలిగిన పునర్నవి పక్క సోఫాలో పడుకుంది. అదే సమయానికి వితిక వచ్చి పునర్నవిని ఎత్తుకొని కింద పడేసింది. 

ఆ తర్వాత కిచెన్ లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికాకు సర్ధి చెప్పారు.  తర్వాత నాగార్జున ఒక్కొక్కరికీ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే నామినేషన్ లోకి వెళ్లివారిలో ఏడుగురు ఉండగా.. వారిలో శివజ్యోతి, వరుణ్ లు సేవ్ అయినట్లు తెలిపారు. 


big-boss3-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!