నాగ అశ్విన్  నెక్ట్స్ సినిమాలో  విజయ్ హిరో అని ఫిల్మ్ నగర్ లో గుసగుసల వినబడుతున్నాయి. వీరిద్దరు కలిసి ఎవడే సుబ్రమాణ్యం, మహానటి సినిమాలు చేశారు. నాగ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రమాణ్యంలో విజయ్ చేసింది ఫుల్ లెంత్ పాత్ర కాదు కానీ నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర.ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపొయినా కూడా విజయ్  కి నాగ అశ్విన్ కి ఇండస్ట్రిలో మంచి ఆరంభన్ని ఇచ్చింది.


మహానటి రిలీజ్ అయినా సంవత్సరం తర్వత తన నెక్ట్స్ సినిమా గురించి క్లారిటి ఇచ్చారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు ప్రోడ్యూస్ చేస్తున్నారు. ఒక భారి సినిమాను నిర్మిస్తున్నం. ఈ సినిమా కోసం విజువల్ ఆర్టిస్ట్, డిజెనర్స్, రచయితలు కావాలి . ఈ సినిమా సెప్టంబర్ లో మొదలవుతుంది అని ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో విజయ్ హిరో గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నయి.అవి నిజమా లేదా రూమర్స్ అని తెలియాలంటే కోన్ని రోజులు ఆగాలి.
 నాగ అశ్విన్ ఎవడే సుబ్రమాణ్యం తర్వత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని మహానటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  .మహానటి సినిమా సహజ నటి సావిత్రి గారి బయోపిక్. కీర్తి సురేష్, సావిత్రి గా నటించగా కన్నడ నటుడు దుల్కర్ సల్మాన్  జేమిని గణేషన్ గా  నటించగా , విజయ్ దేవరకోండ మరియు సమంతలు ఇతర ప్రధాన పాత్రలలో నటించిన   ఈ  సినిమా  ఘనవిజయం సాధించింది.మహనటిలో సావిత్రి గారి నట వైభవంతో పాటు పతనాన్ని చాలా సున్నితంగా తెరకెక్కించాడు.ఈ సినిమాకు కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది


మరింత సమాచారం తెలుసుకోండి: