Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 1:28 am IST

Menu &Sections

Search

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి రోల్ ఫై క్లారిటీ వచ్చింది

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి రోల్ ఫై క్లారిటీ వచ్చింది
సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి రోల్ ఫై క్లారిటీ వచ్చింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహర్షి తరువాత  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం  'సరిలేరునికెవ్వరు'.  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా  జరుగుతుంది.  ఈషెడ్యూల్ లో ఇప్పటికే  ట్రైన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.  ఈ లాంగ్  ఎపిసోడ్  హిలేరియస్ గా ఉండి  సినిమాలో హైలైట్ కానుందట.  కాగా సుమారు 13 సంవత్సరాల తరువాత మళ్ళీ విజయశాంతి ఈసినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఇక  ఈ చిత్రం లో విజయశాంతి ప్రొఫెసర్  పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈసినిమాలో  ఆమె పాత్ర ఫై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో విజయశాంతి  మెడికల్ ప్రొఫెసర్ గా కనిపించనుందట.  అందుకు తగ్గట్లు ఆమె లుక్ ను కూడా మార్చుకుంది.


సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఇక వీరితో పాటు బండ్ల గణేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.   రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ల ఫై అనిల్ సుంకర , దిల్ రాజు  నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం  వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.    


ఇక ఇప్పటివరకు  కెరీర్ లో అపజయమే లేకుండా  దూసుకుపోతున్నాడు  అనిల్ రావిపూడి. ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీయగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ సరిలేరు నీకెవ్వరుతో కూడా సూపర్ హిట్ కొట్టి  అనిల్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.  

vijayashanthi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్లెడ్జింగ్ తో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ -ఆసీస్ ఆటగాళ్లు
సూపర్ స్టార్ మూవీ టైటిల్ ను  వాడుకుంటున్న లేడీ సూపర్ స్టార్
బాక్సాఫీస్ వద్ద  అదరగొడుతున్న  డ్రీం గర్ల్
వినయ విధేయ రామ ఫై సెటైర్ వేసిన తెనాలి రామకృష్ణ
బిగ్ బాస్ 3: కిక్కివ్వని వైల్డ్ కార్డు  ఎంట్రీలు
గ్యాంగ్ లీడర్ లేటెస్ట్ కలెక్షన్స్
రోహిత్ శర్మ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు
నా సినిమా కు బ్యానర్లు కట్టొదంటున్న స్టార్ హీరో
విజయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
అఖిల్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అట
డ్రీం గర్ల్ కు మొదటి రోజు డ్రీం ఓపెనింగ్
గ్యాంగ్ లీడర్ డే 1 కలెక్షన్స్ : జెర్సీ ని బీట్ చేయలేకపోయింది
క్రికెట్ అభిమానుల కోసం జియో సంచలన ఆఫర్
వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో
దర్బార్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరో
గోపిచంద్  బ్రేక్  తీసుకోవడం లేదుగా..
నానిస్ గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందంటే ..
టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి  జీతమెంతంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.