Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 4:24 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ ను పెద్ద ఇరకాటంలో పడేసిన రాజమౌళి

ప్రభాస్ ను పెద్ద ఇరకాటంలో పడేసిన రాజమౌళి
ప్రభాస్ ను పెద్ద ఇరకాటంలో పడేసిన రాజమౌళి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'సాహో' ఈనెల ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి లాంటి భారీ హిట్ తో 'పాన్ ఇండియా స్టార్' ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పరిస్థితి ఇప్పుడు సంకటంలో పడింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు అబ్బురపరిచే విజువల్స్ వల్ల సినిమా అటూ ఇటుగా ఆడినా ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోగలదు. మరి ఇక్కడ ప్రభాస్ కి వచ్చిన నష్టం ఏమిటి?

ప్రభాస్ తో 350 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్లు ధైర్యం ఎక్కడినుండి వచ్చింది. బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా అతనికి వచ్చిన పేరు కాదా? ముందుగా ఇక్కడ గమనించాల్సింది ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి అని. అవును టాలీవుడ్ లో రాజమౌళి హీరోలు అంటూ ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. ఆయనతో హిట్లు కొట్టిన చాలామంది స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు.

మచ్చుకు నితిన్ నే తీసుకుందాం. సై లాంటి సినిమా తరువాత నితిన్ కి కనీసం టైర్-2 హోదా కూడా లేదు. మర్యాద రామన్న ఇచ్చిన ప్రేరణతో సునీల్ కథానాయకుడిగా ఎన్నో సార్లు విఫలమయ్యాడు. 'ఈగ' నాని…అంత టాలెంట్ పెట్టుకొని కూడా భారీ వసూళ్లు సాధించలేకపోతున్నాడు. దానికి కారణం అతనితో సినిమా తరువాత వారిపై విపరీతంగా పెరిగిన అంచనాలు.

ఇక్కడ పాయింట్ ఏమిటంటే… టాలీవుడ్ కి ప్రభాస్ రేంజ్ తెలుసు. కానీ బయట ఇండస్ట్రీ అభిమానులకు అతను 'బాహుబలి ప్రభాస్'. ఇప్పుడు 'సాహో' హిట్ అయితే ఆ మార్క్ పోతుంది. రానున్న ప్రభాస్ సినిమాలకు మరింత క్రేజ్ వచ్చి అతనిని శాశ్వతంగా నేషనల్ స్టార్ ని చేసేస్తుంది సాహో.అదే కనుక సాహో ఫ్లాప్ అయితే బాలీవుడ్ సహా అన్నీ ఇండస్ట్రీ ప్రజలు ప్రభాస్ ను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇప్పటికే కేరళ లో ఆంధ్రను మించి మన రెబల్ స్టార్ కి భారీ కట్అవుట్ లు వేయడం స్టార్ట్ చేశారు. వాటి లెంగ్త్ మరింత పెరగాలంటే సాహో తప్పక హిట్ కావాల్సిందే.


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెల మృతిపై మరికొద్ది గంటల్లో తేలనున్న నిజం.... ఇప్పటికే వణికిపోతున్నారుగా
కేసులు.. సొంత పార్టీలో అవమానం.. కుటుంబ కలహాలు కోడెలను ఉరి తీశాయి..!
అనుమానస్పద రీతిలో మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య... మృతి..!
బోటు ప్రమాదం గురించి ఒక రోజు ముందే హెచ్చరించారు! కానీ....
విద్యార్ధిని స్నానం చేస్తుంటే వీడియో తీసి... బెదిరించి రేప్ చేసిన బిజెపి నేత..!
త్వరలోనే ఇండో-పాక్ యుద్ధం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
నల్లమల యురేనియం మైనింగ్ వ్యతిరేకదారులకు షాక్... కేటీఆర్ సంచలన ప్రకటన..!
భారతదేశం నుండి ఆస్కార్ కొట్టబోయే సినిమా ఇదే.. చిరు, రజినీ నుండి అమీర్ వరకు కోరుకుంటున్నారు మరి
ఒసామా బిన్ లాడెన్ కొడుకును పేల్చి పారేసిన అమెరికా..!
అరుపులు, కేకలు, హావభావాలు: అసెంబ్లీ కాదండోయ్ విశ్వవిద్యాలయం 6-10 ఆచార్యులు ఒక్కగానొక్క వికలాంగుని పై?
వైయస్ జగన్ 100 రోజుల పాలన పై పవన్ రిపోర్టు మామూలుగా లేదుగా..!
పాక్ కు దెబ్బ మీద దెబ్బ..! పాకిస్తాన్ పేరుని సమూలంగా నాశనం చేసిన బంగ్లాదేశ్
బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరంటే....
బాలయ్య జనాలను కొట్టడంలో తప్పేమి లేదంటున్న సీనియర్ నటుడు
పాపం..! డీ.కె శివకుమార్ ను 200 కోట్ల కేసులో అరెస్టు చేస్తే బయట పడింది 800 కోట్లు
పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ దేవరకొండ... ముద్దెట్టుకుంటున్న తెలుగు ప్రజలు..!
బిగ్ బాస్: షూ పాలిష్ చేసి మరింత దిగజారిపోయిన పునర్నవి
ఎం.ఎస్ ధోనీ రిటైర్మెంట్..? మరికొద్ది గంటల్లో మీడియా ముందుకి రానున్న దిగ్గజం
సైరా ఆడియో రిలీజ్ 18న... ముఖ్య అతిధి ఎవరో తెలిస్తే పూనకాలే
వైరల్: పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో... క్లిక్ చేసి ఒక లుక్ వేసేయండి
పల్నాడులో గొడవలకు పది రోజుల ముందే ప్లాన్ వేసిన టిడిపి..? ఇవిగో ఆధారాలు
దెబ్బకి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన టిడిపి ఎమ్మెల్యేలు... ఇదే వైసీపీకి వీరికి మధ్య తేడా..!
ఏంటా ఫోటో? కోహ్లీ - అనుష్క బరితెగించేశారా?
గుడికి వెళ్తున్న అమ్మాయిని రేప్ చేసి... నగ్నంగా రోడ్డుమీద పరిగెత్తించి... ఛీ!
ఇది తెలుసా..? మోడీ సొంత రాష్ట్రంలోనే ట్రాఫిక్ జరిమానాలు 90% వరకు తగ్గించేశారు
ISIS శిబిరాలను బాంబులతో పేల్చి పారేసిన అమెరికా..!
మరో హాలీవుడ్ రేంజ్ సినిమా చేయబోతున్న ప్రభాస్... ఈసారి ఫ్లాప్ డైరెక్టర్ తో
కొద్ది గంటల్లో రిలీజ్ పెట్టుకొని భారీ లీక్ వదిలిన 'గ్యాంగ్ లీడర్'
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.