Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:22 pm IST

Menu &Sections

Search

సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?

సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

“ఇస్మార్ట్ శంకర్” సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి మరియు హీరో రామ్ కి అద్భుతమైన లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా రాకముందు ఇద్దరి కెరీర్లు ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దుకునే స్థితికి వెళ్లిపోయాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ ఐన నేపద్యంలో దిక్కుతోచని స్థితిలో తన సొంత నిర్మాణంలో సినిమాలు చేసినా గాని అవి ఏమీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడకపోవడంతో చాలా ఆస్తిని పోగొట్టుకుని ఎట్టకేలకు రామ్ తో “ఇస్మార్ట్ శంకర్” సినిమా చేసి హిట్టు కొట్టడం జరిగింది.


ఇటీవల విడుదలైన ఈ సినిమా మాస్ హిట్ అవడంతో...బి, సి సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా విశిష్టత దక్కించుకుంది. మొత్తం మీద ఎనర్జిటిక్ హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చారు పూరి. దీంతో ఈ సినిమా సీక్వెల్ గురించి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న ఈ పైగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమాకి సీక్వెల్ సంబంధించి డైరెక్టర్ మరియు నిర్మాత చార్మి మరియు పోరీలు కలిసి “డబుల్ ఇస్మార్ట్ శంకర్” అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించేసారు.


కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఈ చిత్రం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ చిత్రం తర్వాత రామ్ పూర్తిగా వేరే లుక్ లోకి మారిపోయారు. అయితే గత క్రేజ్ కి తగ్గ విధంగా ఎనర్జిటిక్ హీరో రామ్ ఆ స్థాయిలోనే క్లాస్ సినిమాలు చేసి...మళ్లీ తన ఫామ్ కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారట. మరోపక్క పూరి జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమా పై ఎక్కువ దృష్టి పెడుతున్న క్రమంలో...ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ అనగానే ససేమిరా అంటూ రామ్ ఇప్పుడు అప్పుడే మళ్లీ అటువంటి సినిమా చేసే ఆలోచన లేనట్టు ఉన్నారట. 


esmart-shankar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
About the author

Kranthi is an independent writer and campaigner.