Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 4:52 pm IST

Menu &Sections

Search

సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!

సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ప్రతి శని, ఆదివారాల్లో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ శనివారం ఆయన కొత్త కాన్సెప్ట్ తీసుకు వచ్చారు.  ముఖాలకు ముసుగు తీసి వేయాలని..ఇక నుంచి బిగ్ బాస్ లో జన్యూన్ గా ఉండాలని ఇంటి సభ్యులకు చెప్పారు.  వారి పర్ఫామెన్స్ కి తగ్గట్టుగా బహుమతులు కూడా ఇచ్చాడు.  ఇలా నాగార్జున ఆ రోజు యాంకర్ శివజ్యోతి (సావిత్రి) ని సేవ్ అయ్యిందని చెప్పారు.  ఇక నిన్న కోర్టు సీన్ క్రియేట్ చేసి ఇంట్లోంచి ఎవరు ఎందుకు వెళ్లిపోవాలి..కారణాలు చెప్పాలని టాస్క్ ఇచ్చారు.  అయితే జడ్జీలుగా వరుణ్ , శివజ్యోతి, అలీ లను నిర్ణయించారు.  వీరికి న్యాయం అనిపించింది ఫైనల్ గా ఎస్, నో అని చెప్పమన్నారు. బిగ్ బాస్ హౌజ్ లో నిన్న కూడా మంచి సందడి వాతారణం నెలకొంది. 

అందరూ ఎంతో ఉత్కంఠంగా చూసే ఎలిమినేషన్ రౌండ్ లో అనూహ్యంగా టివి నటి రోహిన్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  వాస్తవానికి ఈ వారం రోహిని ఎలిమినేషన్ రౌండ్ లో లేదు.  కానీ ఎలిమినేషన్ జరుగుతున్న సమయంలో శివజ్యోతి, రోహిని బాహాటంగా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవడం బిగ్ బాస్ కి కోపం తెప్పించింది.  దాంతో ఆమె ఈ వారం నేరుగా ఎలిమినేషర్ రౌండ్ లోకి వచ్చింది. 

ఇప్పటికే హేమ, జాఫర్,తమన్నా ఎలమినేషన్ కాగా నాలుగో వారం టివి నటి రోహిని ఎలిమినేషన్ అయ్యింది.  వాస్తవానికి రోహిని,శివజ్యోతి మద్య ఎవరు స్వయంగా ఎలిమినేషన్ అవుతారన్ని అడిగారు..అందుకు శివజ్యోతి నేనే అవుతానని చెప్పి రోహినిన సేవ్ చేసింది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఇప్పుడు రోహిని ఎలిమినేషన్ కావడంతో శివజ్యోతి ఒక్కసారే ఎమోషన్ కి గురై వెక్కి వెక్కి ఏడ్చింది.  హౌస్ లో రోహిణి, శివజ్యోతిలు ఎంతో సన్నిహితంగా మెలిగారు. దీంతో రోహిణి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చేసింది. 


big-boss3-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?