Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 2:47 am IST

Menu &Sections

Search

ఆ నటుడు.. సాహో నుండి తనను తప్పిస్తారనుకున్నాడట

 ఆ నటుడు.. సాహో నుండి తనను తప్పిస్తారనుకున్నాడట
ఆ నటుడు.. సాహో నుండి తనను తప్పిస్తారనుకున్నాడట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  హై వోల్టేజ్  యాక్షన్ ఎంటర్టైనర్  సాహో నుండి తనను తప్పిస్తారేమోననుకుని బయపడ్డాడట  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.  ఈ సినిమాలో  ఆయన  ప్రభాస్ కు ఫ్రెండ్ రోల్ లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలోని  నీల్ నితిన్ లుక్ కు   మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నీల్  ఓ  జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...  గాలా అవార్డుల్లో  డైరెక్టర్ సుజీత్ నాకు పరిచయం అయ్యాడు.ఆ తరువాత కొద్దీ రోజలకు  మా ఇంటికి వచ్చి నాకు సాహో  కథ చెప్పాడు. అతని నరేషన్ అలాగే నా పాత్ర  కు  ఇంప్రెస్ అయ్యి  వెంటనే సినిమాకు ఓకే  చెప్పాను.  2015 బహుబలి విడుదల సమయంలో ఇదంతా జరిగింది. 




ఆ తరువాత బాహుబలి 2కోసం ప్రభాస్ మరో రెండు సంవత్సరాలు  టైం తీసుకోవడంతో మేము ఎదురుచూడాల్సి వచ్చింది.  ఈ గ్యాప్ లో  నేను వేరే సినిమాలు కూడా చేశాను కానీ సాహో  స్టార్ట్ అయ్యే ముందు  చాలా మంది నటీనటులను మార్చారు. దాంతో నా పాత్రకు కూడా వేరే వారిని తీసుకున్నారేమో అన్న భయం వేసింది. కానీ సుజీత్  ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నాకు సాహో లో నటించే అవకాశం ఇచ్చాడు.  షూటింగ్ కూడా  చాలా రోజులు సాగింది.  షూటింగ్ లో  భాగంగా  అబుదాబి లో ప్రభాస్ ను మొదటి సారి కలిశాను.  అతను నిరాడంబరుడు.  సాహు లో ఓ భాగమైనందుకు నాకు చాలా గర్వంగా వుందంటూ ముగించాడు  నీల్ నితిన్  ముఖేష్. ఇక భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు , హిందీ , మలయాళ , తమిళ భాషల్లో  ఈనెల 30న గ్రాండ్ గా విడుదలకానుంది. 


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు
వార్ ను వాడుకుంటున్న స్టార్ హీరో
అప్పుడు గబ్బర్ సింగ్ ... ఇప్పుడు గద్దలకొండ గణేష్
అరుదైన రికార్డు కు అడుగు దూరంలో  కోహ్లీ
గద్దలకొండ గణేష్  కు పాజిటివ్ రివ్యూస్.. సినిమాలో పాజిటివ్స్ , నెగిటివ్స్ ఇవే ..
సాహో గురించి  షాకింగ్  స్టేట్ మెంట్  ఇచ్చిన  శ్రద్దా కపూర్
రిలీజ్ కు ఒక్క రోజు ముందు వాల్మీకి టీం  సంచలన నిర్ణయం ..  టైటిల్ మార్చారు
సైరా రన్ టైం లాక్
భారీగా డ్రాప్  అయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు
లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన  నాగశౌర్య
క్రేజీ ఆఫర్ కొట్టేసిన  గ్యాంగ్ లీడర్  హీరోయిన్
టీ 20ల్లో  సరికొత్త రికార్డులు సృష్టించిన  కోహ్లీ
బిగ్ బాస్ 3 కోసం  వరుణ్, వితిక ఎంత తీసుకుంటున్నారో  తెలుసా.. ?
అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
స్టోక్స్ జీవితం లో ఇంత విషాదమా ..
సాహో క్లోజింగ్ కలెక్షన్స్
రాజమండ్రి లో ఇండియన్ 2
అల్లు అర్జున్ 20లో రష్మిక పాత్ర రివీల్ ..
నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అదరగొట్టిన  సైరా
స్లెడ్జింగ్ తో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ -ఆసీస్ ఆటగాళ్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.