Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:21 pm IST

Menu &Sections

Search

నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!

నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ సెలబ్రెటీలు చాలా సున్నితమైన మనసుతో ఆలోచిస్తున్నారు.  ప్రతి చిన్న విషయాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  కెరీర్ సరిగా సాగడం లేదని, తాము ఎంతగానో నమ్ముకున్న ప్రియుడు, ప్రియురాలు మోసం చేసిందని, ఆర్థిక ఇబ్బందులతో ఇలా ఎన్నో రకాల మనోవ్యధలతో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  సాధారణంగా ఇలాంటి సెలబ్రెటీలు ఆత్మహత్యలను నిర్మూలించాలని..ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని యాడ్స్, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు.  ఇలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పపడటం నిజంగా విచారించాల్సిన విషయం. 

తాజాగా 'ఒరుకల్‌ ఒరు కన్నాడి' మూవీలోని తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న నటి మధుమిత తాజాగా తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో కంటిస్టెంట్ గా వెళ్లారు.  తెలుగు లో బిగ్ బాస్ 3 మొదలైంది..ఇప్పటికే 27 వ రోజుకు చేరుకుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.   తెలుగు లో ఇప్పటి వరకు హేమ, జాఫర్, తమన్నా నిన్న ఆదివారం టివి నటి రోహిణి ఎలిమినేట్ అయ్యారు. 

తాజాగా తమిళ బిగ్ బాస్ 3 లో  నటి మధుమిత కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తూ, ఒత్తిడిని తట్టుకోలేక ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన మధుమిత ఎంతో ఆవేదనకు గురైంది.  బిగ్ బాస్ హౌజ్ లో బయటకు కనిపిస్తున్నంత మంచి మనుసున్నవారు కాదని..తనను టార్గెట్ చేసుకొని దారుణంగా హింసించారని..మాటలతో చిత్రం హింస చేశారని,అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మద్య తమిళ్ బిగ్ బాస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారని తెగ వార్తలు కూడా వచ్చాయి. 


big-boss-3-tamil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!

NOT TO BE MISSED