Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:38 am IST

Menu &Sections

Search

నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!

నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ సెలబ్రెటీలు చాలా సున్నితమైన మనసుతో ఆలోచిస్తున్నారు.  ప్రతి చిన్న విషయాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  కెరీర్ సరిగా సాగడం లేదని, తాము ఎంతగానో నమ్ముకున్న ప్రియుడు, ప్రియురాలు మోసం చేసిందని, ఆర్థిక ఇబ్బందులతో ఇలా ఎన్నో రకాల మనోవ్యధలతో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  సాధారణంగా ఇలాంటి సెలబ్రెటీలు ఆత్మహత్యలను నిర్మూలించాలని..ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని యాడ్స్, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు.  ఇలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పపడటం నిజంగా విచారించాల్సిన విషయం. 

తాజాగా 'ఒరుకల్‌ ఒరు కన్నాడి' మూవీలోని తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న నటి మధుమిత తాజాగా తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో కంటిస్టెంట్ గా వెళ్లారు.  తెలుగు లో బిగ్ బాస్ 3 మొదలైంది..ఇప్పటికే 27 వ రోజుకు చేరుకుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.   తెలుగు లో ఇప్పటి వరకు హేమ, జాఫర్, తమన్నా నిన్న ఆదివారం టివి నటి రోహిణి ఎలిమినేట్ అయ్యారు. 

తాజాగా తమిళ బిగ్ బాస్ 3 లో  నటి మధుమిత కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తూ, ఒత్తిడిని తట్టుకోలేక ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన మధుమిత ఎంతో ఆవేదనకు గురైంది.  బిగ్ బాస్ హౌజ్ లో బయటకు కనిపిస్తున్నంత మంచి మనుసున్నవారు కాదని..తనను టార్గెట్ చేసుకొని దారుణంగా హింసించారని..మాటలతో చిత్రం హింస చేశారని,అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మద్య తమిళ్ బిగ్ బాస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారని తెగ వార్తలు కూడా వచ్చాయి. 


big-boss-3-tamil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!