Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 1:46 pm IST

Menu &Sections

Search

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి చార్మి నిర్మాణ సమక్షంలో వచ్చిన ఈ సినిమా లో రామ్ పక్కన హీరోయిన్ గా నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించడం జరిగింది. వరల్డ్ వైడ్ గా జులై 18 వ తారీఖు న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చేసే విధంగా ఓపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఈ సినిమా రాక ముందు నుంచి వరుసగా ఫ్లాపులు ఉన్న క్రమంలో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు మరియు ఆదరణ చూసి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ప్రముఖులు డైరెక్టర్ పూరి ని సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేశారు. పూరి కెరీర్లోనే అత్యంత ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా ప్రత్యేకత దక్కించుకున్న ఈ సినిమా దాదాపు 38 నుంచి 40 కోట్ల వరకు  గ్రాస్‌ షేర్ ను సాధించింది.


మరోపక్క రామ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ ఇది. ఇన్నాళ్లూ రామ్ ...హిట్ రేంజ్ అంటే 25 కోట్ల వరకూ ఉంది. ఈ సినిమాతో ఒక్కసారిగా 40 కోట్లకు జంప్ చేసింది. మొత్తం మీద ఖర్చులు అన్నీ పోనీ లాభం ప్రస్తుతం చూస్తే పూరి జగన్నాథ్ కి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ఇది. ఈ సినిమాని 17 కోట్లుకు అమ్మితే...లాభం 22 కోట్లు అదీ కేవలం థియోటర్ రెవిన్యూ నుంచి వచ్చింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, మిగతా భాషల డబ్బింగ్ రైట్స్ అదనంగా మిగులుతాయి. మరోపక్క హీరో రామ్ ఇటీవల సినిమా గురించి మాట్లాడుతూ...‘‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అదే ఫీల్ అయ్యాను.


నేను ఇదివరకు చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉందంటే.. అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్‌ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మగారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.  


ismart-shankar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
About the author

Kranthi is an independent writer and campaigner.