Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 3:25 pm IST

Menu &Sections

Search

చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!

చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ పై ప్రేమను చాటుకున్నారు. సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల తన కోడలు ఉపాసన కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెర్రీ సామర్థ్యాన్ని గురించి మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే రీతిలో వివరిస్తూ తన నలభై ఏళ్ళ సినిమా జీవితంలో చెర్రీ తన కోరిక ఆశను చేర్చినట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. తాజాగా మెగా స్టార్ మాట్లాడుతూ రామ్ చరణ్ ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఎప్పుడైనా రామ్ చరణ్ నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


ఇన్నేళ్ల కెరేరి లో 150 సినిమాలు చేసిన నేను మగధీర - రంగస్థలం వంటి సినిమాల్లో నటించలేదు.  ఒకవేళ రంగస్థలం లాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకునేవాడిని కాను. రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అని...నటుడిగా రామ్ చరణ్ కి రంగస్థలం సినిమా మైలురాయి అని అదిరిపోయే పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ చేశాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన కొడుకు జర్నీ నిర్మాణంలో తెరకెక్కిన ‘సైరా’ సినిమా గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.


‘సైరా’ సినిమా అవుట్ పుట్ అదిరిపోయింది అని సినిమా ఇంత మంచి గా రావడానికి కారణం నిర్మాత చరణ్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇటువంటి కథ కలిగిన సినిమాల్లో నటించాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నా కోరిక నా ఆశ నా కొడుకు రామ్ చరణ్ తీర్చాడు అని చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ తెలియజేశారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు త్వరలో రాబోతున్న క్రమంలో మెగా అభిమానులకు సైరా సినిమా టీం టీజర్ విడుదల చేసి అదిరిపోయే రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
About the author

Kranthi is an independent writer and campaigner.