Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 11:54 pm IST

Menu &Sections

Search

జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్

జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న ది బెస్ట్ కామెడీ షో జబర్ధస్త్ ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఇప్పటి వరకు జబర్ధస్త్ లో ఎంతో మంది కళాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  కొంత మంది సరైన తీరులో అలరించలేక కనుమరుగైనారు.  అయితే జబర్ధస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని బెస్ట్ కామెడీ స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించినవారు ప్రస్తుతం వెండి తెరపై వెలిగిపోతున్నారు. వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, గెటప్ శీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ ఇలాంటి వారు ప్రస్తుం వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. 

ఇక షకలక శంకర్ మొదట్లో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.  జబర్ధస్త్ లో ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్ ఉపయోగించుకొని మంచి పొజీషన్లోకి వస్తున్నారు. అలాంటి వారిలో అప్పారావ్ ఒకరు.  తనదైన డైలాగ్ డెలివరీతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అప్పారావ్ ‘జబర్ధస్త్’ లోకి రావాలంటి మొదట అదృష్టం ఉండాలి..దానితో పాలు కోట్ల మందిని అలరించగల సత్తా ఉండాలని అన్నారు.   

జబర్ధస్త్  స్టేజ్ పై స్కిట్స్ కామెడీగా ఉంటేనే ఆడియన్స్ నవ్వుతారు..అందులో ఏ పొరపాటు జరిగినా విమర్శిస్తారు. ఈ మద్య  జబర్ధస్త్ లోకి రావాలన్నా, టీమ్ లీడర్ కావాలన్నా ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ రాజకీయాలు వుంటే ఈ షో ఇంతకాలం పాటు  ప్రేక్షకులన అలరించేదే కాదు.

అంతే కాదు మాలో రాజకీయాలు ఉంటే ఒక్కరి స్కిట్ కే పరిమితం అయి ఉండేవాళ్లం. కానీ ఎవరి స్కిట్ లో అయినా స్థానం దక్కుతుందంటే మాలో ఐకమత్యం ఉందనే కదా అన్నారు. వేదికపై నటన విషయంలో మాత్రమే మేము పోటీ పడతాము. వేదిక దిగిన తరువాత మేమంతా మంచి స్నేహితులుగా ఉంటాము. ప్రస్తుతం జబర్ధస్త్ లో బెస్ట్ కమెడియన్ ఎవరంటే గెటప్ శీను  అనే చెబుతానని అన్నారు. 


jabardasth-comedy-show
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు
‘సైరా’ పై సాహెూ ఎఫెక్ట్ ఉంటుందా?
రాజమౌళిని తెగ పొగిడేస్తున్న హీరో!
టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా...
అదో అందమైన అనుభవం : తమన్నా