Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:07 pm IST

Menu &Sections

Search

నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్

నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బజర్ధస్త్ కామెడీ షో లేడీ గెటప్ ద్వారా గయ్యాలి పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరించాడు వినోద్ (వినోదిని).  బజర్ధస్త్ కామెడీ షో లో ఈ మద్య కాలంలో లేడీస్ నటిస్తున్నారు..కానీ గతంలో మగవారే ఆడవారి వేషంలో నటించేవారు.  అలా లేడీ గెటప్ లో పాపులర్ అయ్యాడు వినోద్.  జబర్ధస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్ అంటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే..అలా చమ్మక్ చంద్ర- వినోదిని కాంబినేషన్ లో ఎన్నో స్కిట్స్ మంచి హిట్ అయ్యాయి. 

అలాంటిది ఆ మద్య వినోదిని, శాంతి స్వరూప్ లు ఇద్దరు వైసీపీ నేత ఏపి సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారు.  ఒకదశలో వీరిద్దరూ మూడు నెలల పాటు జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఈ విషయం స్వయంగా వారే అన్నారు.  ప్రస్తుతం తిరిగి జబర్ధస్త్ లోకి శాంతి స్వరూప్ వెళ్లగా ఈ మద్య వినోదిని ఓ ఇంటి వివాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు.

ప్రస్తుతం తాను ఉంటు ఓ ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ముందుగా వారికి కొంత డబ్బు ఇచ్చి వినోద్ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ విషయం ప్రస్తావించగా అతడిపై ఇంటి ఓనర్ దారుణంగా దాడి చేసింది.  ఈ ఘటనలో అతని కన్నుపై తీవ్ర గాయం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ ఆ రోజున ఇంటికి సంబంధించిన వ్యక్తులు నాపై దాడి చేసిన దగ్గర నుంచి ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదు.

అంతే కాదు గాయమైన కన్ను చిన్నగా అయ్యిందని కొంత మంది అనడం ఎంతో బాధకలిగిస్తుందని అన్నారు. అసలు లేడీ గెటప్ లో స్కిట్స్ వేస్తే నా కళ్లు పెద్దవిగా చూపించేవారు కానీ ఇప్పుడు ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం .. సరిగ్గా కనిపించకపోవడంతో నాకు చాలా భయం వేస్తోంది. ప్రతిరోజూ అద్దం చూసుకుని ఏడుస్తున్నాను  అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


jabardasth-vinodini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!

NOT TO BE MISSED