Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 3:32 pm IST

Menu &Sections

Search

మహేష్ తో సినిమా టైం వేస్ట్ అనుకున్నాడా..!

మహేష్ తో సినిమా టైం వేస్ట్ అనుకున్నాడా..!
మహేష్ తో సినిమా టైం వేస్ట్ అనుకున్నాడా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ తో సినిమా దర్శకులకు పెద్ద టాస్క్ అవుతుందా.. కథతో ఆయనను మెప్పించడమే కాకుండా మిగతా విషయాల పట్ల దర్శకులు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. ఈమధ్యనే మహేష్ బాబు హిట్టు వస్తేనే ఛాన్సులు ఇస్తాడంటూ పూరి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఆ మాట అనకుండా దాన్ని పొడిగించకుండా జాగ్రత్త పడ్డాడులేండి.  


ఆ మధ్య సుకుమార్ కూడా మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించి ఆయన కోసం వెయిట్ చేయలేక బన్నితో సినిమా ఓకే చేసుకున్నాడు. ఇప్పుడు అదే క్రమంలో మరో దర్శకుడు కూడా మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా టైం వేస్ట్ అనుకున్నాడో ఏమో కాని ఆ సినిమా కుదరదని వేరే ప్రయత్నాల్లో ఉన్నాడట.


ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ వంగ అని తెలుస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందీప్ వంగ హిందిలో ఆ సినిమానే కబీర్ సింగ్ అంటూ తీసి అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అసలైతే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగ మహేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని మహేష్ టైం అడగడంతో వెళ్లి హింది అర్జున్ రెడ్డి చేసుకొచ్చాడు.  


బాలీవుడ్ లో కబీర్ సింగ్ సంచలన విజయం అందుకుంది కాబట్టి సందీప్ కు అక్కడ భారీ ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సందీప్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సందీప్ కూడా మహేష్ సినిమాను పక్కన పెట్టి హింది సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మొత్తానికి మహేష్ మంచి దర్శకులను దూరం చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం అనీల్ రావిపుడితో సరిలేరు నీకెవ్వడు సినిమా చేస్తున్న మహేష్ మళ్లీ మహర్షి కాంబో రిపీట్ చేస్తాడని తెలుస్తుంది. 




mahesh-sundeep-vanga-movie-cancled-kabir-singh-mov
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ సీనియర్ నేత, నటుడు ఎన్.శివ ప్రసాద్ ఇకలేరు..!
వరల్డ్ ఫేమస్ లవర్.. ఫస్ట్ లుక్ టాక్..!
RRR తర్వాత ఎన్టీఆర్ భారీ స్కెచ్..!
వాల్మీకి : మృణాళిని.. కొత్త పిల్లే కాని ఆ సీన్లో..!
వాల్మీకి.. మెగా హీరోల మైండ్ బ్లాంక్..!
పూజా హెగ్దే.. జూనియర్ శ్రీదేవి అనేయొచ్చు..!
పవన్ కు గబ్బర్ సింగ్.. వరుణ్ కు గద్దలకొండ గణేష్..!
మహేష్ కోసం అప్పుడే మొదలుపెట్టాడట..!
బిగ్ బాస్ 3 : కెప్టెన్ గా మహేష్ విట్టా..!
వాల్మీకి (గద్దలకొండ గణేష్)లో అతనికి అన్యాయం జరిగిందా..?
రిలీజ్ ముందు వాల్మీకి ట్విస్ట్.. సినిమాలో మరో యంగ్ హీరో..!
రాహుల్ హిమజ రొమాన్స్.. తట్టుకోలేకపోతున్న పునర్నవి..!
సైరా క్లైమాక్స్ పై సురేందర్ రెడ్డి క్లారిటీ..!
రష్మిక మీద సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్..!
నిహారిక కొణిదెల 'మ్యాడ్ హౌజ్' విశేషాలేంటి..!
బాలయ్యతో పూరి ఈసారి ఏం చేస్తాడో..!
సురేందర్ రెడ్డి.. మరో రాజమౌళి అవగలడా..?
నిర్మాతగా నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..!
వాల్మీకి హిట్టైతే గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటో..!
నిర్మాతను మోసం చేసి 10 కోట్లు కొట్టేసిన మేనేజర్..!
ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ అప్డేట్..!
విజయ్ దేవరకొండ మాములోడు కాదండోయ్..!
రానా స్టార్ కాదా.. కీర్తి ఎందుకు నో చెప్పింది..!
రాహుల్ చేసిన పనికి ఫ్లాట్ అయిన పునర్నవి
ఏడాది తర్వాత చూసినా గర్వపడుతున్నా.. కంచరపాలెంపై జగపతి బాబు కామెంట్స్ ..!
సెలబ్రిటీస్ బెడ్ రూమ్ సీక్రెట్స్ తో మంచి లక్ష్మి షో..!
మెగా హీరోతో లేనందుకు బాధపడుతున్న హీరోయిన్..!
మేకప్ లేకున్నా చందమామే..!
సందీప్ వంగ 'డెవిల్'.. మహేష్ కాదు రణబీర్!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.