Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 3:46 pm IST

Menu &Sections

Search

కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!

కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'క్రికెట్' అంటే అబ్బాయిలు మాత్రమే ఆడే ఆట అనుకొనే రోజులు అవి.. కానీ ఆ తండ్రికి క్రికెట్ అంటే పిచ్చి.. ఒకే ఒక కూతురు. ఆడపిల్ల బ్యాట్ ఆటా ఆడితే మొగపిల్లలతో ఆడుతావా అంటూ చీపురుతో కొట్టే తల్లి.. అలాంటి తల్లితండ్రులకు పుట్టిన పాపే కౌసల్య. తండ్రి క్రికెట్ పిచ్చి కోసం పుట్టినప్పటి నుండి క్రికెట్ కోసం పోరాడింది. ఆమె కౌసల్య కృష్ణమూర్తి.                    


ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కణా’ చిత్రానికి రీమేక్. తమిళం సినిమాలో తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించగా తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు.                         


ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ టీజర్ చూస్తే ఆగకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి అంత గొప్పగా ఉంది ఈ ట్రైలర్. 'నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు నిన్ను, ఈ లోకం.. గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాడు చెబితే వింటుంది. ఏం చెప్పినా గెలిచి చెప్పు' అంటూ ట్రైలర్ లోని కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 


ఈ చిత్రంలో శివ కార్తీకేయన్‌ కీలక పాత్రను పోషించారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.                         


kousalya-krishna-murthy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు సలహాలు ఇవ్వక్కరలేదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర
నటుడికి, నాయకుడికి తేడా చెప్పిన విజయసాయి రెడ్డి..
టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..
జగన్' కి షాక్ ఇచ్చిన కోడెల కుమార్తె విజయ్ లక్ష్మి ..
చనిపోయిన 'కోడెల' త్వరలో చంద్రబాబుని మానసికంగా హింసిస్తాడట ..
రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు ఇంత తెగించాడా ?
జగన్ మరో సంచలన నిర్ణయం : ప్రభుత్వ వైద్యుల 'ప్రైవేట్ ప్రాక్టీస్'ఫై నిషేధం
చంద్రబాబు 'ఆంధ్ర'ని సింగపూర్ చేశాడు.. ఇప్పుడు తెలంగాణని అలానే చేస్తాడంట
చంద్రబాబు శవ రాజకీయం నేను చూడలేక పోయా.. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నా
కోడెలకు ఆత్మశాంతి లేకుండా చంద్రబాబు వేధిస్తున్నాడు : విజయసాయి రెడ్డి
'వాట్సాప్'తో కొత్త సమస్య..
మొబైల్ పోగుట్టుకున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే
ప్లీజ్ .. పీవీ సింధుతో పెళ్లి చెయ్యండి : 70 ఏళ్ళ వృద్ధుడి కోరిక
చంద్రబాబు చేస్తున్నదంతా దొంగ నాటకం : అంబటి
జగన్ సంచలన నిర్ణయం.. వైఎస్సార్ పెళ్లి కానుక భారీగా పెంపు
ఈ నాలుగేళ్ళ బుడతడు 'చిట్టి చెల్లి' కోసం ఎంతబాగా వంట చేశాడో చుడండి..
బాబోయ్.. రేకుల షెడ్డు కరెంటు బిల్లు 6,07,414 రూపాయిలు ..
పీఎం నమోపై సీఎం జగన్ ట్వీట్ అదిరిందిగా !
పసిడి ప్రియులకు షాక్ : భారీగా పెరిగిన బంగారం ధర ..
జగన్ అన్న నా ప్రాణం : 'జగన్'కి అభిమాని లేఖ
పుట్టబోయే బిడ్డ ఆడో, మగో ఎవరో తెలుసుకోవాలనుందా ?
'చికెన్'లో అది తింటున్నారా ? అయితే లావు అయిపోతారు..
అన్నంలో ఉప్పు కలుపుతున్నారా ? అయితే అప్పులపాలైతారు
జగన్ ఎన్నిసార్లు చేసికునుండాలి: వంద రోజుల వేధింపులకే ఆత్మహత్య ఐతే ?
కోడెల మృతి : బాలయ్య బాబు ఏమన్నాడంటే?
కోడెల మృతి: పోస్టుమార్టం రిపోర్టే కీలకమా ?
కోడెల ఒంటిమీద గాయాలు ? అనుమానాస్పద మృతా?
కోడెల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేశినేని నాని ..
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి..
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..
ఎందుకు ఇలాంటి పని చేశావు సన్నీ లియోన్ ?
పవన్ కళ్యాణ్ మాటలు దుర్మార్గపు మాటలు ..
గోదావరి పడవ బోల్తా .. మృతుల కుటుంబానికి 10లక్షలు నష్ట పరిహారం
'సెయింట్ ఫ్రాన్సిస్' ఉమెన్స్ కాలేజీలో 'కుర్తీ వివాదం' ..!
వాహనదారులకు 'పదింతలు జరిమానా' వేసినా తప్పు లేదు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.