Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:45 pm IST

Menu &Sections

Search

షాకిచ్చిన అమితాబ్.. ఆందోళనలో బాలీవుడ్..!!

షాకిచ్చిన అమితాబ్.. ఆందోళనలో బాలీవుడ్..!!
షాకిచ్చిన అమితాబ్.. ఆందోళనలో బాలీవుడ్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరో.  ఇప్పుడు కూడా టాప్ ఆర్టిస్ట్. దేశం గర్వించే ఎన్నో సినిమాల్లో అమితాబ్ నటించాడు.  ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.  గాంభీర్యమైన వాయిస్ ఆయన్ను హీరోగా నిలబెట్టింది.  కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది.  ఇప్పుడు ఈ హీరో కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నాడు.  ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పడం విశేషం.  



తన లివర్ లో 75 శాతం పాడైపోయిందని, కేవలం 25శాతం లివర్ తో మాత్రమే బ్రతుకుతున్నట్టు తెలిపారు.  మనిషికి అన్నింటికంటే ముఖ్యమంగా అవయవం లివర్.. ఇది శరీరంలోని ఎన్నో రకాల జీవన క్రియలను నిర్వహిస్తుంది.  ధూమపానం, మద్యపానం చేసే వాళ్లకు లివర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.  లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాల ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  రిస్క్ కూడా ఎక్కువే. 



అమితాబ్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో అప్పుడే అయన అభిమానులు షాక్ అయ్యారు.  అమితాబ్ కు ఏమైందని అంటూ విచారించడం మొదలుపెట్టారు.  అమితాబ్ గతంలో క్షయ, హైపటైటిస్ బి వంటి వ్యాధులతో బాధపడ్డారట.  ఈ వ్యాధులు ఉన్నాయని ఆయనకు చాలా ఆలస్యంగా తెలిసింది.  ఆ తరువాత కఠినమైన నియమాలు పాటించి మెడిసిన్ తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగైనట్టు ఆయన అమితాబ్ చెప్పడం విశేషం.  



ఆరోగ్య అవగాహాన కార్యక్రమంలో భాగంగా అమితాబ్ తన ఆరోగ్యం గురించి మీడియాతో పంచుకున్నారు.  వైద్యుల వద్దకు వెళ్లినపుడు వారి సమస్యల గురించి తప్పకుండ చెప్పాలి.  లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  వైద్యుల వద్దకు వెళ్లిన తరువాత వాళ్లకు ఉన్న రోగాల గురించి చెప్పకపోతే.. దానివలన అనేక ఇబ్బందులు వస్తాయని... రోగం ముదిరిన తరువాత చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది.  అందుకే ప్రతి ఒక్కరికి వివిధ రోగాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.  


amitabh,-bollywod,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సమ్మె విజయవంతం.. ప్రభుత్వం ఏం చేయబోతుంది..!!
చట్టంముందు ఎవరైనా ఒక్కరే..
పక్క చూపులు చూడకూడదంటే.. ఇలా చేస్తారా?
ఆ లవర్స్ వీడియోను బయటపెట్టి.. చివాట్లు తిన్నద..
మైక్ పట్టుకొని ఫెయిల్.. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని కూడానా ..?
తెలంగాణ నేతల పర్యటనలు ఆంతా గుట్టుచప్పుడు కాకుండానే..!!
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
తెలంగాణ ఎఫెక్ట్ : ఏపీ లో బస్సులు బంద్..!!
తెలంగాణ బంద్ - జనసేన ఎక్కడ..!!
నిర్మానుష్యంగా మారిన జేబీఎస్..!!
భారత్ కు ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఆలోచిస్తే మంచిది..
బయటకు వెళ్తున్నారా ... జరా జాగ్రత్త.. ఎందుకంటే..
ఆమె వయసు 44.. సంతానం 40 మంది.. అదెలా సాధ్యం..!!
ఆ విషయంలో జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది...!!
గడాఫీ తరువాత ఇమ్రానే అధికం..!!
అతను మంచి దొంగే.. వెళ్ళేటప్పుడు ముద్దు ఇచ్చివెళ్ళాడు..!!
జగన్ మరో శుభవార్త చెప్పేశారు... అమలు కావడమే ఆలస్యం..
పోలీస్ కానిస్టేబుల్ కు లవ్ ప్రొపోజల్ చేశాడు.. కానీ చివరకు..!!
మళ్ళీ సీరియస్.. చర్చలు జరపాల్సిందే..!!
నిధులు లేవంటూనే పంచాయితీ భవనాలకు రంగులా ?
నాలుగు నెలలు కాకముందే.. విషం చిమ్ముతున్నారు..!!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. !!
బ్యాంక్ సమ్మెకు సిద్ధం అవుతున్న ఉద్యోగులు.. ఆందోళనలో వినియోగదారులు
రేపు తెలంగాణాలో ఏం జరగబోతున్నది..!!
అయ్యా సిద్దాపురం బడికి టీచర్లు కావాలి ప్లీజ్..!!
ఏపీలో మద్యం షాపును టార్గెట్ చేసిన దొంగలు.. ఆ బ్రాండ్ కోసమే.. !!
ఉత్తరప్రదేశ్ కాలేజీ, యూనివర్శిటీల్లో మొబైల ఫోన్ నిషేధం...
జగన్ కు సిబిఐ టెన్షన్..ఊరటనిస్తుందా?
ఎవరు చెప్పినా కెసిఆర్ వినేలా లేడు..!
ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు... ఎగబడుతున్న జనాలు..
రూపాయికే ఏపీలో భూమి రిజిస్ట్రేషన్..
ఇలాంటి తాజ్ మహల్ ఎక్కడైనా చూశారా ?
హెల్మెట్ ధరించలేదని.. ట్రాక్టర్ డ్రైవర్ కు చలానా..
రామ్ మందిర్ పై బాబా రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
దాదా గురించి అమిత్ షా ఏమన్నారంటే..!!
బిర్యానీలో వెంట్రుక.. లక్ష జరినామా..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.