Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 7:55 am IST

Menu &Sections

Search

బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!

బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!
బండ్ల గణేష్ కాదు, ఇకపై బ్లేడ్ గణేష్....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవడ్ సినిమా పరిశ్రమకు మొదట కమెడియన్ గా అక్కడక్కడా సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ లో నటించిన బండ్ల గణేష్, ఆ తరువాత మెల్లగా ఆర్ధికంగా కొద్దిగా స్థిరపడి నిర్మాతగా మారడం జరిగింది. మొదట 2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్, తొలిసినిమా తోనే పరాజయాన్ని మూటగట్టుకోవడం జరిగింది. ఆ తరువాత పవన్ హీరోగా ఆయన నిర్మించిన తీన్ మార్ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ అవడంతో, గణేష్ కొంత ఆలోచనలో పడ్డారు. ఆపై మరొక్కసారి పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించారు బండ్ల గణేష్. అయితే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా, నిర్మాతగా గణేష్ కు మంచి బ్రేక్ ని ఇచ్చింది. 

అనంతరం ఎన్టీఆర్ తో చేసిన బాద్షా హిట్ కొట్టగా, దాని తరువాత బన్నీతో ఇద్దరమ్మాయిలతో, సచిన్ జోషితో నీ జతగా నేనుండాలి, రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే సినిమాలు తీసి, మూడు ఘోర పరాజయాలు చవి చూసారు. ఇక 2015లో మరొక్కసారి ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన టెంపర్ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే టెంపర్ సినిమాతో సినీ నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టిన బండ్ల, సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పట్లో, రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, టిఆర్ఎస్ ఘోరంగా ఓటమిపాలవడం ఖాయమని, ఆలా జరగకపోతే తన గొంతుకను బ్లేడ్ తో కోసుకుంటానని బండ్ల పెద్ద ఛాలెంజ్ చేసి సంచలనాన్ని సృష్టించారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుత విజయాన్ని అందుకోవడంతో, కొందరు మీడియా వారు బండ్ల గణేష్ ఇంటికి వెళ్లి, ఇప్పుడు మీరు గొంతు కోసుకుంటారా అని ప్రశ్నించడం జరిగింది. 

అయితే ఆవేశంలో మనం బోలెడు మాటలు అంటాం, కానీ అవన్నీ చేయలేము కదా అంటూ సున్నితంగా ఆయన తప్పించుకోవడం జరిగింది. దానితో పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన బండ్ల గణేష్, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల కలయికలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్ళి కమెడియన్ గా రిఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంతో ఫన్నీగా అద్భుతంగా ఉంటుందని, ఇక ఆయన క్యారెక్టర్ పేరు బ్లేడ్ గణేష్ అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అంతేకాక ఈ క్యారెక్టర్ తనకు తప్పకుండా కమెడియన్ గా మంచి బ్రేక్ ని ఇస్తుందని గణేష్ భావిస్తున్నారట. మరి రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో బండ్ల ఏ రేంజ్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.....!! 


bandla-ganesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్, అతనికోసం మిగతా వారిని ప్రక్కన పెట్టాడట......!!
'పెన్సిల్' పదును రాబోయే రోజుల్లో మరింత పెరగనుందట.....!!
'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!
వైరల్ అవుతోన్న పూరి జగన్నాథ్ లేటెస్ట్ కార్ల ఫోటోలు....!!
కోడెల జీవితంలో ఎన్నో ఆసక్తికర మలుపులు....!!
ఇకపై హీరో, హీరోయిన్ల నైట్ టైం లైఫ్ గురించి తెలుసుకోవచ్చు.....!!
కోడెల ఉత్ధానం స్వయంకృషైతే - పతనం మాత్రం సన్ స్ట్రోకేనా అంటున్న ఆంధ్రప్రజ?
మాజీ మంత్రి కోడెల ఆత్మహత్యాయత్నం......!!
మొహం పై ముడతలు తగ్గడానికి కీరదోస ఫేస్ ప్యాక్ !
ఇస్మార్ట్ కోసం రౌడీ హీరో సినిమాను ప్రక్కన పెట్టిన పూరి....??
పవన్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది అతనేనా....??
'జాన్' విషయంలో ప్రభాస్ మళ్ళి అదే తప్పు చేస్తున్నాడా....!!
'మహానటి' తో మహేష్ బాబు....??
బాబోయ్, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంత ఖర్చా.....??
'సైరా' కు సూపర్ హిట్ సర్టిఫికెట్ ఇచ్చారుగా......!!
బాలయ్య - బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్.....!!
అదరగొట్టిన 'రాజు గారి గది' 3 ట్రైలర్......!!
'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
త్వరలో హీరోగా రాబోతున్న దిల్ రాజు ఫ్యామిలీ వారసుడు....!!
'సైరా' లో మెయిన్ హైలైట్స్ ఏవంటే.....??
అందుకే 'నాని' అందరికంటే అంత ప్రత్యేకం......!!
నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
'నాపేరు సూర్య' దర్శకుడు ఎక్కడంటే....??
టాలీవుడ్ లో మరొక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిన కియారా అద్వానీ....??
ఎల్లలు దాటిపోయిన అడివి శేష్ 'ఎవరు' మూవీ క్రేజ్...వీడియో వైరల్......!!
బ్రేకింగ్ : 'ఫ్లిప్ కార్ట్ - అమెజాన్' బిగ్ బిలియన్, గ్రేట్ ఇండియన్ సేల్స్ కు కేంద్రం బ్రేక్.....??
ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
ఇన్స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ పోస్ట్ ..... సోషల్ మీడియాలో వైరల్....!!
బాబోయ్, సుధీర్ బాబు ఎంత పని చేసాడు.....!!
మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!
షాకింగ్ : 'సైరా' లో పవర్ స్టార్ స్పెషల్ రోల్.....??
మొత్తానికి వారి నెత్తిన పాలు పోసిన నాని.....!!
అదే 'ఆర్ఆర్ఆర్' కు పెద్ద దెబ్బేయనుందా....??
అందుకే సూర్య అంటే మనోళ్ళకి అంత అభిమానం......!!
లేటెస్ట్ అప్డేట్ : 'కెజిఎఫ్' డైరెక్టర్ నెక్స్ట్ ఆ హీరోకే ఫిక్స్ అట
రెబల్ స్టార్ కు భారీ షాకిచ్చిన నాచురల్ స్టార్.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.