Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:34 am IST

Menu &Sections

Search

అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!

అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒక పక్క రాజకీయాల్లోనూ మరో పక్క సినిమా రంగంలో రాణిస్తూ తన తోటి సీనియర్ హీరోలకే మతిపోగొట్టేలా సినిమాలు ఒప్పుకుంటూ కుర్ర హీరోలతో పాటుగా చాలా ఫాస్ట్ గా సినిమాలు చేసేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల ఎన్నికలకు ముందు టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర 2 భాగాలుగా తెరకెక్కించారు బాలకృష్ణ. అయితే ఆ తర్వాత ఎన్నికలలో పాల్గొనే తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి రెండోసారి ఎమ్మెల్యే గా గెలిచిన బాలకృష్ణ ఇప్పటివరకు సినిమా మొదలు పెట్టలేదు.

balakrishna

ఇటువంటి నేపథ్యంలో తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఒప్పుకున్న సినిమా షూటింగ్ తాజాగా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డబల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. చాలా వైవిధ్యమైన పాత్రలో బాలయ్య బాబుని కె.ఎస్.రవికుమార్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య లుక్ ఒకటి బయటపడింది. దీంతో చాలామంది బాలయ్య బాబు కొత్త లుక్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు.

balakrishna

గతంలో ఎన్నడూ లేనివిధంగా బాలయ్యను కంప్లీట్ గా ఫోటోలో మారిపోయింది. బాలయ్య అభిమానులకు సైతం ఈ లుక్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్టైలిష్ గా కనిపించే ఫ్రెంచ్ కట్ గడ్డం లుక్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో చూసి చాలా మంది నెటిజన్లు అభిమానులు బాలయ్య వయసు 20 ఏళ్ళు తగ్గిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.  


balakrishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను ఉంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
About the author

Kranthi is an independent writer and campaigner.