Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 7:25 pm IST

Menu &Sections

Search

రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!

రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బిగ్ బాస్ సీజన్ 3 ఐదవ వారంలో కి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఇంటిలో ఉన్న హౌస్ సభ్యులు ఒక్కొక్కరు బయటపడి పోతున్నారు. అసలు క్యారెక్టర్లు బయటపెడుతూ ప్రవర్తిస్తూ గేమ్ కోసం ఎంతటి దారుణానికి అయినా రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ కి నామినేషన్ జరిగిన ప్రక్రియలో ఇంటిలో ఉన్న సభ్యులంతా ఎక్కువగా రాహుల్ హిమజ నీ గట్టిగా టార్గెట్ చేశారు. అయితే ఈ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఆలీ కెప్టెన్ కావడంతో అతడికి మినహాయింపు లభించింది.


అంతేకాకుండా ఈ సందర్భంగా ఆలీకి నలుగురిని నేరుగా నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ కల్పించారు. దీంతో అలీ.. బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లన సూచించారు. అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నించారు బాబా భాస్కర్. హిమజ-అలీలా మధ్య మళ్లీ కాసేపు చర్చ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో అని చెప్పాడు. తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులలో ఒకరు అయినా పునర్నవి.. హిమజ, రాహుల్‌ని నామినేట్ చేసింది.


రాహుల్‌ని నామినేట్ చేస్తూ.. అతను గేమ్‌ని సీరియస్ తీసుకోవడం లేదని నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ.. ఆమె ఎప్పుడూ నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తం మీద జరిగిన నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువగా రాహుల్, హిమజలను గట్టిగా టార్గెట్ చేశారు హౌస్ సభ్యులు. మొత్తంమీద ఐదవ వారంలో ఎలిమినేటి కి నామినేషన్ అయిన సభ్యులు రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు.big-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
About the author

Kranthi is an independent writer and campaigner.