Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:29 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!

బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బిబ్ బాస్ 3 ఇప్పుడు ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నా ఒక్కొక్కరి మాస్క్ తీయమని చెప్పిన నాగార్జున వారి నిజస్వరూపాలు బయట పెట్టమన్నారు. బిగ్ బాస్ నాలుగు వారాలు ముగిసి ఐదో వారానికి చేరుకుంది.  ఇప్పటికే నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిని ఎలిమినేట్ అయ్యారు.  ప్రస్తుతం ఎలిమినేషన్ గొల మొదలైంది..ఈ నేపథ్యంలో ఎవరు ఎవరిని ఎలిమినేషన్ చేయాలన్న రంగు పూసి వారు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారన్న కారణాలు చెప్పాలని బిగ్ బాస్ తెలిపిపారు. 

గ‌త వారం రోహిణి ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌గా ప్ర‌స్తుతం 12 మంది స‌భ్యులు ఉన్నారు.  అయితే అలీ కెప్టెన్ కావ‌డంతో ఆయ‌నకి న‌లుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చారు. అలీని ఎవరైతే మచ్చిక చేసుకుంటారో వారు సేఫ్ అవుతారు, ఒక్క‌రు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు.  బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లను సూచించారు. దీంతో బాబా బాస్క‌ర్ .. అలీ మ‌న‌సు గెలుచుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు.  మరోవైపు రాహూల్ ని కూడా అందరూ టార్గెట్ చేసుకున్నారు.


ఇక అలీ కెప్టెన్ కాగా, ఆయ‌న చెప్పిన న‌లుగురిలో నామినేట్ కాని ఓ వ్య‌క్తిని ఎన్నుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అలీ.. బాబా భాస్కర్‌‌ను నామినేట్ చేశారు.   అలీ త‌న‌ని నామినేష‌న్‌లో సీరియ‌స్‌గా ఉండ‌మ‌ని చెప్ప‌గా, అలాగే ఉన్నాను. అయిన‌ప్ప‌టికి న‌న్ను నామినేట్ చేయ‌డం బాగోలేదు అని చెబుతూ బాధపడ్డారు.


గ‌త వారం చేసిన చిన్న పొర‌పాటు వ‌ల‌న శివ‌జ్యోతి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం రాహుల్ 8 మందితో నామినేట్ కావ‌డం విశేషం. బాబా భాస్క‌ర్ త‌న బాధ‌ని శ్రీముఖికి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు.  ప్రస్తుతం ఐదో వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. 


big-boss-3-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!