సొగసు వయసుకు మధ్యన వలువలు అలా రెపరెపలాడుతూంటే చూసే మగ కనులకు స్వర్గం. ఎక్కడా దాచాలో తెలియక కట్టిన బట్ట తెగ ఇరకాటంలో పడుతూంటే చూసే చూపులకు చెలగాటమే. ఏదో చూడాలని, ఇంకా తొంగి చూడాలని పడుతున్నా ఆరాటానికి అడ్డు పడుతున్నది అచ్చంగా ధరించిన బట్టలతో పాటు ఇంకా ఏదో ఉందేమో.


అందుకే ఆ బట్టలు కూడా తగ్గించేసుకుని పొదుపు పాటిస్తున్నారు చాలా మంది సుందరాంగులు. సినిమా తారల విషయమైతే చెప్పనక్కరలేదుగా. వారు వేసుకునే డ్రెస్సులు మరీ  పొదుపు అంటూంటే అందం అక్కడ అందం అదుపు తప్పుతుంది. అంతే అక్కడ కళ్ళు ఆగిపోతూంటాయి. సినిమా తారలు అలాంటి ఆకళ్ళ కళ్ళను ఆకట్టుకోవాలని పడే తాపత్రయానికి ఎన్నొ రకాల విన్యాసాలు పోతుంటారు.


బికినీలు అందులో అగ్ర తాంబూలమే తీసుకుంటాయి. బికిని భామలను చూస్తే బీపీ రైజ్ అయిపోవాల్సిందే. ఉన్నవీ లేనివీ కూడా అలా ఒక్కసారిగా చూపించేస్తే  కళ్ళు సైతం జ్వరంతో వేడెక్కిపోతాయి. ఇపుడు అలాంటి హీరోయిన్లకు కొదవ లేదు. బాలయ్యతో ఇప్పటికి రెండు సినిమాల్లో జత కట్టిన సోనాల్  చౌహాన్ ముచ్చటగా మూడవ సినిమా చేస్తోంది.


రూలర్ అని వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నా ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ కొత్త అందాల‌తో మత్తెక్కిస్తుందిట. బికినీ పాపగా దర్శనమిచ్చి మొత్తం ఫ్యాన్సే కాదు, సౌందర్య ప్రియులను కూడా వెర్రెక్కిస్తుందంట. ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సోనాల్ ఎక్కడా పొదుపు అన్న మాట లేకుండా అందాల ఆరబోతకు రెడీ అంటోందట.


 అన్నట్లు బాలయ్య డిక్టేటర్ తరువాత ఈ భామకు తెలుగులో మళ్ళీ ఇదే మూవీ కావడం విశేషం. దాంతో తన లక్కుని కూడా టెస్ట్ చేసుకుంటుందిట. సో. సొనాల్ బికినీ అందాలు హ్యాపీగా చూసేయచ్చన్నమాట. బీ రెడీ...



మరింత సమాచారం తెలుసుకోండి: