తన కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా సందీప్ కిషన్ ఇటీవలే జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో రాపిడ్ ఫైర్ రౌండ్ లో ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పు అనగా సందీప్ కిషన్ ఇలా అన్నాడు ప్రభాస్ డార్లింగ్  మంచి మనసు గల వ్యక్తిని అని అన్నారు. 

ఈ సినిమా గురించే ఒక సింపుల్ ఎగ్జామ్ పుల్ ఇస్తా అని ప్రభాస్ గారి గురించి అని సినిమా ట్రైలర్ ప్రభాస్ గారితో లాంచ్ చేయాలని అనుకున్నా కానీ అతనితో నాకు అంత పరిచయం లేదు ఒకసారి కలిసా అలా అని నేను వేరే వాళ్లతో ప్రభాస్ గారిని అడుగుదమని ప్రయత్నించా కానీ ఎవరు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు.

 వేరే వాళ్ళతో 30 డేస్ ప్రయత్నించా కాని ఎవరి దగ్గర నుండి నాకు సరైన రెస్పాన్స్ రాలేదు. ఇక నేనే ధైర్యం చేసుకొని ప్రభాస్ గారికి మెసేజ్ పెట్టా హాయ్ అని 10 సెకండ్స్ లో హాయ్  డార్లింగ్ అని రిప్లై వచ్చింది నేను షాక్ నేను మీకు కాల్ చేయాలా అని అడగగా వెంటనే ప్రభాస్ గారే నాకు కాల్ చేశారు అని సందీప్ కిషన్ వివరించారు.

నా మూవీ టీజర్ లాంచ్ చేయాలని ప్రభాస్ గారిని  కోరగా ఒకే డార్లింగ్ చేద్దాం ఎప్పుడు చేద్దామని వెంటనే అన్నాడు సినిమా రిలీజ్ అవడం లేట్ అవుతుంది ఇప్పుడే చేద్దామా అని అడిగా వద్దు డార్లింగ్ సినిమా రిలీజ్ దగర్లో వున్నప్పుడే చేదాం అని అనడు. నేను షాక్ అయాను  అంత పెద్ద స్టార్ నాకు అంత తొందరగా రిప్లయ్ ఇచ్చాడు. ఆ తరువాత నేను ప్రభాస్ గారికి ఫ్యాన్  అయిపోయాను అని వివరించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: