Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:04 pm IST

Menu &Sections

Search

త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..!

త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..!
త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ స్టార్ అయిన దీపిక పదుకొనే అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అభినయం తన డాన్స్ తో కుర్రకారులను  ఉర్రూతలూగించింది. అనేక ప్రేమ వివరాలు తర్వాత బాలీవుడ్ హీరో అయిన రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ చాలా సినిమాలు కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం వీళ్లిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నటు వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. 
ఈ ఊహాగానాలకు దీపికా పదుకొనే  బలం చేకూరుస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో హింట్  కూడా ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే ఇటీవలే రాణవీర్ సింగ్ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో  చాట్ సెక్షన్ లో ఉండగా కొద్ది సమయం తర్వాత దీపిక కూడా   జాయిన్ అయింది అభిమానులతో పాటు  దీపిక కూడా రణవీర్ సింగ్ కి ఒక మెసేజ్ పెట్టింది. ఒక బేబీ ఎమోజి ని పోస్ట్ చేసి దానికి ´హాయ్  డాడి´అని టాగ్ పెట్టింది. 

దీనితో దీపికా త్వరలో తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతలోనే అర్జున్ కపూర్ కూడా కామెంట్ పెట్టాడు. రణవీర్ భయ్యా వదిన నీకు సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది అని కామెంట్ పెట్టాడు.రణ్‌వీర్ విండోపై దీపిక చేసిన కామెంట్  స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు: "దీపిక గర్భవతి" అని ఒక  చెప్పారు, మరొకరు ఇలా టాగ్ పెట్టారు: "అర్జున్ ధృవీకరించారు. "దట్ అద్భుతంగా ఉంటుంది" మరియు "ప్లస్ దట్ బేబీ ఎమోజి" వంటి వ్యాఖ్యలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నిండిపోయాయి. అయినప్పటికీ, కొంతమంది నెటిజన్లు కూడా ఉత్సాహభరితమైన అభిమానులను రకరకాల వివరణతో శాంతింపచేయడానికి ప్రయత్నించారు: "అతను ఆమెకు బేబీ అని చెప్పాడు, అందుకే ఆమె అతన్ని 'డాడీ' అని పిలిచింది. అని కొందరు అభిమానులు వివరణ ఇచ్చారు.


deepika-padukone
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐబీపీఎస్ 12,075 క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల
గద్దలకొండ గణేష్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చిన మాస్ వరుణ్ తేజ్
బెంగళూరులో ఆఖరి టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ 1-1
బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ
నేడే ఫ్లిప్ కార్ట్ లో Moto E6s సేల్ అతి చవకైన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్
వివాదంలో 'సైరా నరసింహారెడ్డి' చిత్ర యూనిట్
రెండో రోజు రికార్డ్స్ బద్దలు చేసిన గద్దలకొండ గణేష్ కలెక్షన్
డాటర్స్‌ డే సందర్బంగా మహేష్ బాబు కూతురు సితారపై ఎమోషనల్ ట్వీట్
శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో రాహుల్ ఫేక్ ఎలిమినేషన్‌ డ్రామాతో ట్విస్ట్ ఇచ్చిన నాగ్
విరాట్ మొదటి స్థానం పై కన్నేసిన ఓపెనర్ రోహిత్ శర్మ
నీదెంత..?? నాదెంత..?
ఈ ప్రభుత్వమే ప్రధాన కారణం: చంద్రబాబు
పబ్ జీ కి పోటీ గా వస్తోంది..
అలా అనేవారు మూర్ఖులు: హరీష్ శంకర్
సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్
జానూ.. నువ్వు టెన్షన్ పడకు మేరీ జాన్..
ఇది సర్కార్ రిజల్ట్..
హంస కాదు ఇది హాట్ హింస..
జేసీ కి త్రిశూల దండన..
అంతా జగన్ ఇష్టమే : జీవీయల్
సివిల్స్ పరీక్షలు షురూ..
ఆలియా భట్.. మంచిదే..కాని...??
మెగాస్టార్ రేంజ్ అంటే ఇది..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.