Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 9:48 am IST

Menu &Sections

Search

సైరా వలన సాహోకు సాహో వలన సైరాకు ఇబ్బందులా...?

సైరా వలన సాహోకు సాహో వలన సైరాకు ఇబ్బందులా...?
సైరా వలన సాహోకు సాహో వలన సైరాకు ఇబ్బందులా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019 సంవత్సరంలో భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు సాహో మరియు సైరా నరసింహా రెడ్డి. కేవలం 32 రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు అన్ని విషయాలలో ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. సాహో మరియు సైరా రెండు సినిమాల జోనర్లు వేరు అయినప్పటికీ ప్రతి విషయంలోను ఈ రెండు సినిమాల మధ్య పోలికలు వస్తున్నాయి. 
 
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దాదాపు రెండున్నర కోట్ల రుపాయలు ఖర్చు అయింది. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సాహోకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని తెలుస్తుంది. సాహో సినిమాకు 350 కోట్ల రుపాయలు బడ్జెట్ కాగా సైరా నరసింహారెడ్డి సినిమాకు 270 కోట్ల రుపాయలు చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఒక సినిమా ప్రభావం ఇంకో సినిమాపై ఖచ్చితంగా ఉండబోతుందని తెలుస్తుంది. 
 
సాహో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సైరా నరసింహారెడ్డికి థియేటర్ల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దసరాకు సైరాతో పాటు వెంకీమామ సినిమా కూడా విడుదల కాబోతుంది. కాబట్టి సాహోతో పోలిస్తే సైరాకు ఎక్కువ థియేటర్లు దొరకవు. థియేటర్ల విషయంలో సైరాకు ఇబ్బందులు ఉన్నా సైరాకు దసరా సెలవులు ఉండటంతో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. 
 
సాహో సినిమాకు వినాయక చవితి రోజు రోజు సెలవు కలిసివచ్చినప్పటికీ సెలవులు ఎక్కువగా ఉంటే కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉండేది. సాహో హిట్ కావాలంటే కనీసం 400 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. సైరా హిట్ కావాలంటే 320 కోట్ల షేర్ రుపాయల వసూలు చేయాలి. భారీ టార్గెట్ లతో నెల రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాయో చూడాలి. 


sahoo-sye-raa-narasimha-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ ఆరోగ్యశ్రీ పథకంలో భారీ మార్పులు...?
అక్కినేని నాగార్జున పొలంలో మృతదేహం..!
సైరా మరో బాహుబలి...?
సాహో సినిమా నష్టాలు ఎంతంటే...?
గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు భారీగా డ్రాప్...?
వాల్మీకి సినిమాకు సమస్య అదేనా....?
లక్కీ డ్రాలో 7 కోట్ల రుపాయలు గెలిచిన లలిత్...!
ఆ గొడవ వలన ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతిరావు...!
ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం తీసుకున్న జగన్...!
గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే...?
సైరా ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతుందా...?
వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు..!
కొత్తగా పెళ్లైన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!
సైరా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు మేనేజర్ 10 కోట్ల రుపాయల కుచ్చు టోపీ...!
జగన్ సంచలన నిర్ణయం... వైయస్సార్ కంటి వెలుగు...!
గ్యాంగ్ లీడర్ షాకింగ్ కలెక్షన్లు..?
సైరా గ్రాఫిక్స్ కోసమే అన్ని కోట్లా....?
ఏడో తరగతి చదివి ఏడుగురిని పెళ్లాడిన నకిలీ ఎస్సై..!
కోడెల శివప్రసాద్ వ్యక్తిగత మొబైల్ మాయం..!
సుజీత్ రాజమౌళి దారిలో వెళుతున్నాడా...?
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై కేసు నమోదు ...!
మెట్లు ఎక్కటం వలన కలిగే ప్రయోజనాలివే...?
రేకుల షెడ్డుకు 6 లక్షల రుపాయల కరెంటు బిల్లు..!
తెలంగాణ విమోచన దినోత్సవం అసలు కథ ఇదీ...!
భారీగా పెరగబోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు...?
బోటు ప్రమాదంపై సీఎం జగన్ ఆగ్రహం...!
కోడెల మృతి... అసలేం జరిగింది...?
ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్...!
కోడెల జీవితంలోని ఆసక్తికర విషయాలు..!
వాహనం అమ్ముతున్నారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి...!
కోడెల ఆత్మహత్య : గుండెపోటు, ఉరి అంటూ విరుధ్ధ వాదనలు, అసలు నిజమేంటి ?
డబ్బు కోసం యువతి కిడ్నాప్ డ్రామా..!
బాబోరి పార్టీ శవ రాజకీయాలు స్టార్ట్ లీడ్ లో యరపతినేని, సోమిరెడ్డి?
మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత..!
గ్రామ సచివాలయ పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.