Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది.  బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మూవీ చిరంజీవికి 150 కావడం మరో విశేషం.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. 


ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ‘సైరా’కి సంబంధించిన పోస్టర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. సైరా న‌ర‌సింహారెడ్డి ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.


బ్రిటీష్ పాలకులను గడ గడలాడించిన తెలుగు తేజం..మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా, మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర‌లో కనిపిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు (ఆగ‌స్ట్ 22) సంద‌ర్భంగా సైరా సినిమా టీజర్ ను ముంబాయి లో మంగళవారం విడుదల చేశారు. తెలుగులో కూడా ఆన్ లైన్ లో విడుదల చేశారు.  భారీ వ్యయంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీ నిమిస్తున్నారు.


రామ్‌, లక్ష్మణ్, గ్రెగ్‌పావెల్‌, లీ విట్టాకర్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలు గొప్పగా చిత్రీక రించారు. ఇంతవరకు తెలుగు తెరపై రానివిధంగా ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్‌ వర్గాలు తెలిపాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. ఈ టీజర్ ని కన్నడ, మళియాళ, హిందీ భాషలో కూడా రిలీజ్ చేశారు.

sye-raa-narasimha-reddy-movie-chiranjeevi-syera
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!