Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:20 am IST

Menu &Sections

Search

బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!

బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోరంగా దెబ్బ తిన్న బాలకృష్ణ దాని ఫలితం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ బయోపిక్ తర్వాత కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం కోసం బాలయ్య లుక్ మొత్తం మార్చేశారు. 


తాజాగా ఈ చిత్ర సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి దాకా అతి పెద్ద మొహం భీకరమైన గెడ్డంతో కనిపిస్తూ వచ్చిన బాలయ్య ఇప్పుడు వెరైటీ గెడ్డం చిత్రంగా పైకి దువ్విన క్రాఫ్ తో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి మారిపోయాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఇక ఇన్నిరోజుల తర్వాత బాలయ్య లుక్ మారడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 


బాలయ్య లుక్ అచ్చం హాలీవుడ్ హీరో టోనీ స్టార్క్ లా ఉందని, హాలీవుడ్ ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ అయితే, టాలీవుడ్ కి మా బాలయ్య బాబే ఐరన్ మ్యాన్ అంటూ కామెంట్లు ఇచ్చేస్తున్నారు. అయితే కొత్త లుక్ లో అదిరిపోవడంతో యువకులు కూడా అచ్చం అదే లుక్ ని ఫాలో అవుతున్నారు. బాలయ్య హెయిర్ స్టైల్ నుంచి గడ్డం వరుకు బాలయ్య స్టైల్ అంటూ సలోన్ల చుట్టూ తిరుగుతూ ఆ స్టైల్ లో మారిపోతున్నారు యువకులు. 


ఆలా మారడమే కాకా అక్కమ్ అలానే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్విట్టర్ ని షాక్ చేస్తున్నారు. గతంలో నాన్నకు ప్రేమతో సినిమాలోని ఎన్టీఆర్ ని ఫాలో అయినట్టు ఇప్పుడు బాలయ్యను ఫోలౌ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. 


balakrishna-new-look
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రియల్‌మీ ఎక్స్2 ప్రో ఫీచర్లు అదిరిపోయాయిగా ..
విజయవాడలో నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మృతి ..
కుక్క పిల్లలకు బారసాల .. గన్నేరువరం వింత
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. నల్లధనాన్ని అరికట్టేందుకు 2వేల నోట్లు రద్దు
ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం చేసి.. ఆపై ఛీఛీ!!
నా భర్తపై కావాలనే వైసీపీ వారే కేసులు పెడుతున్నారు : అఖిల ప్రియ
వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చేదాన్ని : భూమా అఖిలప్రియ
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు : హైకోర్టు
మాకు కేసులు కొత్తేమీ కాదు : భూమా అఖిలప్రియ
చేకోడీలు, చాక్లెట్ల ఖర్చు 14 లక్షల..! నారా లోకేష్ అది కడుప? చేరువ?
గోదావరి బోటు వెలికితీత పునః ప్రారంభం..
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. స్పాట్'లోనే 8 మంది మృతి
పండుగవేళ.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ
ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతించండి : ఆర్టీసీ కార్మికుడి ఆవేదన
గుడ్ న్యూస్ : దిగొచ్చిన పెట్రోల్, డీజల్ ధరలు ..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర ..
మరోసారి ఉద్యోగాల భర్తీకి సిద్దమైన ఏపీ సర్కార్
భర్త భార్గవ్ పరారీపై భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..
గుడ్ న్యూస్.. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు భారీగా పెంపు
కుమారుడితో పాటు బీజేపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..
భారిగా ధరలు తగ్గించిన ఒప్పో స్మార్ట్‌ఫోన్..!
మరో సంచలన ప్రకటన చేసిన జియో..!
భార్యను వదిలేసినా ఎన్నారై భర్తకి షాక్ ఇచ్చిన హైకోర్టు ..!
ఆంధ్రా బ్యాంకులో భారీగా బంగారం చోరీ..
చిరంజీవిని కలుసుకోవడం చాల సంతోషంగా ఉంది: సీఎం జగన్
మగవారికి ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్న డాక్టర్లు ..!
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ బీభత్సం.. నలుగురు మృతి
ఆర్టీసీ డ్రైవర్ మృతితో ఖమ్మంలో ఉద్రిక్తత ...
పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్స్
శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ట్యాబ్.. ఫీచర్స్ అదిరిపోయాయి
విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త .. !
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : రూ.2,100 తగ్గిన బంగారం ధర
కులాంతర వివాహం చేసుకుందని కూతురిని సజీవ దహనం చేసిన తల్లిదండ్రులు..
యువతీని సజీవ దహనం చేసిన గ్రామస్థులు ..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.