Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 5:58 pm IST

Menu &Sections

Search

టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!

టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
టబు హీరోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టా...గురూజీ మహత్యం..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టబు ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాలు చేసింది.  వరస విజయాలు సాధించింది.  టబు చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.  అయితే, కొంత బ్రేక్ తీసుకున్నాక ఈ హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  


తెలుగులో ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చేస్తున్నది.  47 ఏళ్ళ వయసులో కూడా టబు ఈ సినిమాలో హీరోయిన్ లా చాలా చక్కగా ఉన్నది.  అన్ని విధాలా సూపర్ గా సెట్ అయ్యింది.  అత్తారింటికి దారేది సినిమాలో నదియా.. ఎంత బాగున్నదో చెప్పాల్సిన అవసరం లేదు.  అందులో చాలా యంగ్ లుక్ లో కనిపించి మెప్పించింది.  


ఇప్పుడు ఇదే బాటలో టబును కూడా చూపిస్తున్నారు.  టబు కు సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది.  జయరాం కు జోడిగా నటిస్తోంది.  జయరాంతో కలిసి నడిచి వస్తున్న ఫోటో అది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నది.  ఇందులో జయరాం, టబులు అల్లు అర్జున్ కు తల్లిదండ్రులుగా చేస్తున్నారు అనే టాక్ వస్తున్నది.  


అయితే, ఇది నిజమో కాదో ఇంకా తెలియదు.  పూజ హెగ్డే హీరోయిన్.  ఫాదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. మెగాస్టార్ బర్త్ డే రోజున ఈసినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  త్వరలోనే అన్ని విషయాలు బయటకు రానున్నాయి.  సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 


tabu,-jayaram,-ala-vaikunthapuramlo,-allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదుపులోనే ఉంది.. భయపడాల్సిన అవసరం లేదు..
సైరా గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?
విమానం ఆలస్యం.. ప్రయాణికులకు నజరానా ?
గత ఆరేళ్లుగా ఆ నటి పోరాటం.. దేనికోసమంటే..!!
గ్రామ వాలంటీర్ల నియామకంపై పవన్ సంచలన వ్యాఖ్యలు.!!
అంబానీకి ఐటి నోటీసులు.. షాక్ లో రిలయన్స్ ?
పీవోకేను అప్పగిస్తే.. పాక్ అభివృద్ధి.. మంచి సంచలన వ్యాఖ్యలు ..!!
పాయల్ ను వదలని తేజా.. మరో ఛాన్స్..!!
తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ఇలా మారనుంది.. !!
పోలీసుల ముందే ఆ మహిళా అలా.. ఎవరు ఆమె..!!
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సెట్స్ లో ఎలా ఉండేవారో తెలుసా?
ఆఫ్రికాలోని షారుక్, కాజోల్ లు ఉన్నారు..!!
లంచం అడిగాడని.. దున్నపోతును ఇచ్చారు..!!
ఏకే 47 కూడా ఇప్పుడేం చేయలేదు.. !!
ఒట్టిమాటలు  పక్కనపెట్టి.. గట్టిమేలు తలపెట్టండి..!!
రాజకుమారి ఎవరిని దూషించలేదట..!!
ప్రతిపక్ష నేతగా జగన్ ఆ మాట చెప్పి.. ఇప్పుడు ఇలా..!!
బాధితులనే దోషులుగా చిత్రికరిస్తున్నారు..!!
దేశంలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేదు..!!
చిదంబరానికి మరోసారి చేదు అనుభవం..!!
గ్యాంగ్ తో సింపుల్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన లీడర్..!!
కాజల్ మొదలుపెట్టింది.. ఆపడం కష్టమే..!!
ఆ ఎమ్మెల్యేకు అనసూయ క్షమాపణలు.. కారణం..!!!
ఇకపై హోటల్స్ లో అవి కనిపించవు..మరి కష్టమర్లు ఎలా..!!
పెళ్లి చేస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయని.. విడాకులు ఇప్పించారు ?
పాయల్ లేపేస్తుందట..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టినుంచిన ఈ కుర్రోడు ఎవరో గుర్తు పట్టారా?
ఢిల్లీకి పాక్ ప్రతినిధులు.. కారణం..!!
ఆంధ్రప్రదేశ్ లో 13 కు మరో 12 అదనం..!!
ఆ గ్రహంలో నీటిజాడ.. సంబరంలో శాస్త్రవేత్తలు..!!
ఆత్మకూరులో చంద్రబాబు క్యారీవ్యాన్... షాకైన పోలీసులు..!!
విక్రమ్ కోసం బరిలోకి దిగిన నాసా.. వేట మొదలైంది..!!
రోదసిలో నిర్మాణాలు సాధ్యమే.. !!
పవన్ రెడీ.. 14 న ప్రజల ముందుకు..!!
బలూచ్ గొంతు నొక్కేస్తున్న పాక్..!!
భయపడం ... దౌర్జన్యాలకు బెదరం..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.