Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌

యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
యూట్యూబ్‌ను ర‌ఫ్ ఆడిస్తున్న టాలీవుడ్ మూవీస్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టెక్నిక‌ల్‌గా  బాగా అభివృద్ధి చెందాక  ఎన్నో వార్త‌లు , ఎన్నో సంఘ‌ట‌న‌లు క్ష‌ణాల్లో జ‌నాల‌కు తెలిసిపోతుంది. అంతేకాదు  సోష‌ల్ మీడియాలో ఎటువంటి విష‌య‌మైన బాగా ట్రెండింగ్‌గా ఫాస్ట్‌గా సాగుతుంది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే... ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్ ఛాన‌ల్స్ వ‌చ్చాక‌. ప్ర‌తిదీ చాలా సుల‌భ‌మైపోయింది. ఎక్క‌డ ఏం జ‌రిగినా వెంట‌నే వీడియోలు యూట్యూల్‌లో అప్‌లోడ్ అయిపోతున్నాయి. ఒక‌ప్పుడు దానిగురించి తెలియ‌ని టైంలో పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. కానీ ప్ర‌స్తుతం అలా లేదు. అంద‌రూ అన్నీ తెలుసుకుంటున్నారు. ఏదైన ఒక చిత్రానికి సంబంధించి టీజ‌ర్ లేక ట్రైల‌ర్ ప‌లానా రోజు విడుద‌ల‌వుతుంది అన్న విష‌యం ముందుగానే సోష‌ల్ మీడియాలో రావ‌డం. దానికోసం ప్రేక్ష‌కులు వెయిట్ చేసి మ‌రీ చూడ‌డం ప్ర‌త్యేక‌మైపోయింది.  ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండ‌డంతో అంద‌రూ ఎప్ప‌టిక‌ప్పుడు అప‌డేటెడ్‌గా ట్రెండింగ్‌లో ఉంటున్నారు.


ఇక అస‌లు విషయానికి వ‌స్తే ఇటీవ‌లె విడుద‌లైన సాహో , సైరా ట్రైల‌ర్ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.  సాహో ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అలా వ్యూస్ పరంగా చరిత్ర సృష్టిస్తూ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 30 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించిన సాహో ట్రైలర్ అసాధారణ స్థితిలో ఉండటంతో వీక్షకులను విశేషంగా అలరిస్తోంది.  సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా శ్రద్దా కపూర్ క్రైమ్ బ్యూరో ఆఫీసర్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 


మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా విష‌యానికి వ‌స్తే ‘ఖైదీ నంబర్ 150’ తరవాత మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారని ప్రకటించగానే మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాను స్వయంగా రాంచరణ్ నిర్మిస్తున్నారని చెప్పినప్పుడు బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు. రేపు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ ఉదయం 11: 30 గంటలకు సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదుల చేశారు. టీజర్ క్షణాల్లో వైరల్ గా మారింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ గా కనిపించారు. ‘సైరా’ టీజర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. యూట్యూబ్ బద్దలైపోతోంది. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ల డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మెగాస్టార్ క్రేజ్ ఇంకా ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతోంది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక డిజిటల్ వ్యూస్ సాధించిన టీజర్‌గా ‘సైరా’ రికార్డులకెక్కింది.  సైరా’ టీజర్‌కు సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తోంది. టీజర్ అద్భుతంగా ఉందని నాని, అల్లు అర్జున్, నితిన్, సాయి ధరమ్ తేజ్, సుమంత్, సమంత, అఖిల్, ప్రగ్యా జైశ్వాల్.. ఇలా చాలా మంది నటీనటులు కొనియాడారు.


saaho,-saira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'దేవత'చిత్రంతో 'వాల్మీకి' ని పోల్చిన ద‌ర్శ‌కుడు
చ‌ల‌ప‌తిరావుకి ఒక దశలో చచ్చిపోవాలనిపించిందంట‌...?
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.