Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 8:22 pm IST

Menu &Sections

Search

‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!

‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమాలో చిరంజీవి పడ్డ కష్టానికి ఆ వయసులో కూడా సినిమాపై చిరంజీవి చూపించిన డెడికేషన్ కి సలాం కొడుతున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే సినిమా హాల్లో మెగాస్టార్ అభిమానులు కుర్చీలో కూర్చోవడం కష్టమని తెలుస్తోంది. అద్భుతంగా విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అదిరిపోయే రీతిలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైరా టీజర్ సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే పది మిలియన్ల డిజిటల్ న్యూస్ సంపాదించింది. ఇటువంటి నేపథ్యంలో సైరా టీజర్ పై మెగా అభిమానులతో పాటు చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. తాజాగా సైరా టీజర్ పై మంచు కుటుంబ సభ్యులు మంచు మనోజ్, మంచు లక్ష్మి స్పందించారు. 'మిత్రమా రాంచరణ్ నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 'టీజర్ లో మెగాస్టార్ ఎనర్జీ చూశాక నా మతి పోయింది. చిరంజీవి అంకుల్ ని మెగాస్టార్ అనేది అందుకే. ఇంతటి క్వాలిటీతో చిత్రాన్ని నిర్మించిన రాంచరణ్ కి అభినందనలు' అని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముంబై వేదికగా టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్మాత రామ్ చరణ్.


syeraa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
About the author

Kranthi is an independent writer and campaigner.