Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 6:08 am IST

Menu &Sections

Search

అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా !

అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈషా రెబ్బా పక్కా తెలుగు హీరోయిన్. మన ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కంటే పక్క రాష్ట్రం వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసిన సంగతే. అలాంటింది ఈషా రెబ్బా మాత్రం తెలుగు పిల్ల అయినా తన నటనతో హాట్ అందాలతో టాలీవడ్ జనాలను తన వైఫుకు తిప్పుకుంటుంది. ఈషా రెబ్బా ఎన్టీఆర్ సరసన అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా ఈషా కు పెద్ద పేరు రాలేదు. అయినా ఈషా రెబ్బా ఎక్కడ దిగులు పడకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో తన అందాన్ని ఆరబోస్తుంది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా .. వారు కూడా ఎగబడి లైక్ లతో, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 


హీరోయిన్స్ తమకు నచ్చిన పోటోలను, హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇంతక ముందు హీరోయిన్స్ కు ఆమాత్రం సౌలభ్యం ఉండేది కాదు. దీనితో ఫేడ్ అవుట్ అయినా సరే .. హాట్ ఫొటోలతో అభిమానుల .. దర్శక నిర్మాతలు .. దృష్టిలో పడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, హాలీడేస్ కు ఎంజాయ్ చేసిన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాను క్షణాల్లో వేడెక్కిస్తున్నారు. ఇక అభిమానులు తట్టుకుకోగలరా ... ? రెచ్చిపోయి కామెంట్స్ చేయడం .. లైక్స్ కొట్టడం మళ్ళీ హాట్ ఫొటోస్ కోసం ఎదురు చూడటం ఒక సైక్లిక్ గా తయారవుతుంది. దీనితో హీరోయిన్స్ కూడా తమ అభిమానులకు ఎప్పుడు నిత్యం టచ్ లో ఉంటున్నారు. 


అయితే ఈషా రెబ్బా .. ఈ ఫోటోలలో  ఫుల్ స్లీవ్ .. బటన్స్ ఉండే బ్లాక్ కలర్ గౌన్ లో అభిమానులను పిచ్చెక్కించింది. అదే ఫోటో షూట్లో పొట్టి గౌను ధరించి తన కాళ్ళ అందాలను చూపించింది. పెద్దగా అందాల ప్రదర్శన చేయకపోయినప్పటికీ ఫోటోలు మాత్రం అదిరిపోయాయి. ఇక నెటిజన్స్ కూడా అదే రీతిలో స్పందించారు. నువ్వు న్యాచురల్ తెలుగు బ్యూటీ .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్స్ రూపంలో తెలియాజేశారు. 


eesha-rebba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
టీడీపీలో చాలా మంది నేతలకు జైలు తప్పదా ?
లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు !
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !