Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 5:22 am IST

Menu &Sections

Search

అలీ పై సీరియస్ అయిన మహేష్!

అలీ పై సీరియస్ అయిన మహేష్!
అలీ పై సీరియస్ అయిన మహేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అదేంటీ అలీపై మహేష్ బాబు సీరియస్ ఎందుకు అయ్యారా అని అనుకుంటున్నారా..అబ్బా కమెడియన్ అలీపై సూపర్ స్టార్ మహేష్ కాదు..   ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ 3 వస్తుంది.  ఇందులో ఇంటి సభ్యులు అలీ వర్సెస్ మహేష్ ల మద్య నిన్నటి ఎపిసోడ్ లో వివాదం చోటు చేసుకుంది.  ఈ సందర్భంగా నువ్వా అంటే నువ్వా అనుకున్నారు.  బాబా భాస్కర్ ని ఎందుకు ఎలిమినేట్ చేశాన్న విషయం పై ఇంటి సభ్యులకు అలీ వివరిస్తుంటే మద్యలో మహేష్ జోక్యం చేసుకోవడంతో అలీ సీరియస్ అయ్యాడు. 

దాందో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ.. ఒకరి మీదకు మరొకరు కొట్టుకోవడానికి వెళ్లేలా ప్రవర్తించడంతో సిట్యుయేషన్ సీరియస్ అయిపోయింది. మహేష్, అలీలను బాబా భాస్కర్, వరుణ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టుకున్నారు.

మాట్లాడితే పుల్లలు పెడుతున్నా.. అని అంటున్నారు? నా వల్ల హౌస్‌లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ను అనడానికి నువ్ ఎవడివి? నేను నీ ఇంటికి రాలేదు.. బిగ్ బాస్ ఇంటికి వచ్చా.. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దెబ్బలు తింటావ్'' అంటూ అలీకి వార్నింగ్ ఇచ్చాడు మహేష్. తర్వాత కెప్టెన్ టాస్క్ ఇచ్చారు.  కంటిస్టెంట్ రూమ్ లో కుర్చీపై ఎవరు ముందుగా కూర్చుంటారో వారు కెప్టెన్ పోటీలో ఉంటారని. దాంతో శివజ్యోతి, వితికలు ముందుగా కూర్చోవడంతో కెప్టెన్ టాస్క్ లో నెగ్గారు. దాంతో ఇద్దరి మద్య టాస్క్ ఒక తాడు తో స్విమ్మింగ్ ఫూల్ పై వేలాడదీసి ఎవరు ముందుగా స్విమ్మింగ్ పూల్ లో కాలు మోపుతారో వారు ఓడిపోయినట్లు.. అయితే చాలా సేపటి వరకు ఉన్న రితిక తట్టుకోలేక పోయి కాళ్లు స్విమ్మింగ్ ఫూల్ లో పెట్టేసింది.  దాంతో శివజ్యోతి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైంది.  
big-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?