Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 5:13 am IST

Menu &Sections

Search

రజినీకాంత్ ఆగేలా లేడు..!!!

 రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
రజినీకాంత్ ఆగేలా లేడు..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రజినీకాంత్ కోలీవుడ్ సూపర్ స్టార్.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఎన్నో హిట్ సినిమాలు చేశారు. కబాలి, కాలా సినిమాల తరువాత రజినీకాంత్ రోబో 2పాయింట్ 0 చేశారు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఈ హిట్ తరువాత రజినీకాంత్.. పేట సినిమా చేశారు.  గత రెండేళ్లుగా రజినీకాంత్ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. 


ప్రస్తుతం ఈ హీరో దర్బార్ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది.  నయనతార, రజినీకాంత్ లకు సంబంధించిన విషయాలను షూట్ చేస్తున్నారు.  వచ్చే నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ను చేయబోతున్నారు.  మురుగదాస్ తో చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది.  


ఈ సినిమా తరువాత రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్నది.  దర్బార్ రిలీజైన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.  ఈలోపు శివ.. తమిళ్ హీరో సూర్యతో సినిమా చేయాల్సి ఉన్నది.  త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఏడాది చివరి వరకు శివ సూర్య సినిమాను పూర్తి చేస్తే.. వచ్చే ఏడాది నుంచి శివ సినిమా స్టార్ట్ అవుతుంది.  


వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2020 దీపావళి కానుకగా తీసుకురావాలని రజినీకాంత్ ప్లాన్ చేస్తున్నారు.  రజినీకాంత్.. మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థనే శివ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుందా లేదంటే మరో సంస్థ నిర్మిస్తుందా చూడాలి.  అంతేకాదు, ధనుష్ తో రజినీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉన్నది.  మల్టీస్టారర్ గా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.  వచ్చే ఏడాది చివరి వరకు సినిమాలు పూర్తి చేసి 2021 లో జరిగే ఎన్నికల్లో రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.  


rajinikanth,-darbar,-siva,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!
డ్యాన్స్ తో దుమ్ము రేపుతున్న మహిళ ఎంపీలు..!!
ఐక్యరాజ్యసమితిలోనే కాదు.. పాపం టీవీ ఛానల్లోనే పాక్ కు భంగపాటే..!!
అవంతికి గోదావరి బోటు దెబ్బ..!!
26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!
అంబటి సూటి ప్రశ్న : బాబుగారు గవర్నర్ దగ్గరకు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు?
ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ వస్తుందట..!!
సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు..!!
ప్రాంతీయ పార్టీలకు జమిలీ భయం..!!
దేశం అంతా ఒకే పాలనకింద మారుతుందా?
కబడ్డీ క్రీడాకారుడికి బీజేపీ యువనేత ఆర్ధిక సహాయం..
మమతా రూటే సపరేటు..!!
మహారాష్ట్రలోనూ తెరాస పోటీ.. నిజమేనా?
చలానా దెబ్బకు హెల్మెట్ దొంగతనం.. హడలిపోతున్న జనం..!!
ఆ బ్రిడ్జి మీదకు రాగానే కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటాయట.. ఎందుకంటే ?
చంద్రబాబు టార్గెట్ ఇదే.. కారణం ఎన్నికలే..!!
వాహనాలకే కాదు... పెంపుడు జంతువులకు పన్ను కట్టాలి.. ఎందుకంటే..!!
కొడుకు పుట్టినరోజు కానుకగా రోడ్డు మరమ్మత్తు... !!
పహారా నీడలో ఆలయాలు.. రైల్వేస్టేషన్లు.. కారణం..!!
తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
ప్లాస్టిక్ పోయి గాజు వచ్చింది..!!
ఆటో చుట్టూ మొక్కలు.. అతనో ప్రకృతి ప్రేమికుడు..!!
అరాంకో ప్రభావం.. ఆర్ధిక భారం..!!
నేవి చేతులెత్తేసింది.. ఏం చేయాలి..!!
అలా చేస్తే ఇస్రోకు ఆదాయమే ఆదాయం..!!
అసలు నిజం అంతా ఫోన్ లోనే... అందుకే కనిపించడం లేదా?
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
ఎన్ఎస్ జీ భద్రతను తిరస్కరించిన షా..!!
చంద్రయాన్ 2 పై ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ హీరో..!!
హైదరాబాద్ పేరును కర్ణాటకలో మార్చడం ఏంటి ?
ఆ పాత్రకు శ్రీదేవి పేరు ఎందుకు పెట్టారు..!!
ఇప్పటి ప్రధాని.. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్త..!!
ఆ పిల్లులు మహేష్ బాబు డైలాగ్ ను గుర్తు చేశాయి..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.