Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 5:35 am IST

Menu &Sections

Search

తన అనారోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమితాబ్

తన అనారోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమితాబ్
తన అనారోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమితాబ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమితాబ్ బచ్చన్ ఇండియాలో  ఈ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబ్ వయస్సు పెరుగుతున్నా సినిమాలు మాత్రం తగ్గించడం లేదు. 76 ఏళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు చేయడం ఆశ్చర్యకరమే! అటు సినిమాలే కాకుండా, ఇటు వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తూ యువ నటీనటులకు పోటీగా నిలుస్తున్నాడు. అయితే అంత ఫిట్ గా ఉండే అమితాబ్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట.


మన శరీరంలో అత్యంత కీల‌క‌మైన కాలేయం ఆయ‌న‌కు 25 శాతం మాత్ర‌మే ప‌ని చేస్తోంద‌ట‌. 75 శాతం చెడిపోయింద‌ట‌. బిగ్-బికి గ‌తంలో క్ష‌య స‌మ‌స్య సైతం ఉంద‌ట‌. త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెల్ల‌డించాడు అమితాబ్. ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. చెడు రక్తం వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం 25 శాతం కాలేయంతో జీవిస్తున్నా.


దాదాపు ఎనిమిదేళ్లు నా అనారోగ్య స‌మ‌స్య‌ల్ని నేను గుర్తించలేకపోయాను. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల నా శ‌రీరానికి చాలా న‌ష్టం జ‌రిగింది. ఐతే ఇవేమీ నివార‌ణ లేని జ‌బ్బులు కావు. క్షయ వ్యాధికి నివారణ ఉంది. కానీ గుర్తించకపోవడం వల్ల నేను నష్టపోయా’’ అని అమితాబ్ చెప్పాడు. ఇప్పుడు ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చెప్ప‌డం లేద‌ని, త‌న‌లా మ‌రొక‌రు న‌ష్ట‌పోకూడ‌ద‌ని, అవగాహ‌న క‌లిగి ఉండాల‌ని చెబుతున్నాన‌ని అన్నాడు.


స‌మ‌యానికి ప‌రీక్ష‌లు చేయించుకుని జ‌బ్బుల్ని గుర్తించ‌క‌పోతే చాలా ప్ర‌మాదం అని ఓ ఆరోగ్య అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మంలో అమితాబ్ అన్నారు. కూలీ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఫైట్ సీన్ చేస్తూ తీవ్ర గాయాల పాలైన అమితాబ్.. చావుకు స‌మీపంగా వెళ్లి త్రుటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అమితాన్ ప్రస్తుతం చిరంజీవి తో కలిసి "సైరా" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. 



amitab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ టాలీవుడ్ స్టార్ హీరోల బాలీవుడ్ అరంగేట్రం మూవీ ఎప్పుడు?
సైరా కోసం ఆమె వచ్చేనా?
"ఎల్లువచ్చి గోదారమ్మ" పాటపై దర్శకేంద్రుడి రియాక్షన్
పునర్నవి ఆటిట్యూడ్ గురించి మొదటిసారి ప్రస్తావించిన వరుణ్
బిగ్ బాస్ 3: హిమజని నామినేట్ చేసి వితికా తప్పు చేసిందా?
జల్లికట్టు ఒక నిరసన మాత్రమే.. ఈ సారి అంతకుమించి... కమల్ హాసన్
ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ
ఈ వారం మహేష్ తో పాటు నామినేషన్ లో ఉండే సభ్యులు ఎవరంటే?
దసరా రేసులో పాయల్ RDX లవ్
ఆ ఒక్క సంఘటన హీరోల తీరు మారేలా చేసింది.
సాహో వలన ప్రభాస్ కి ఒరిగిందేమిటంటే?
మహేష్ విట్ట నామినేట్ అవడం వెనక కారణం ఎవరు?
బిగ్ బాస్ 3: టాస్క్ విషయంలో ఇంటి సభ్యులు చేసిన అతి పెద్ద తప్పు
పంత్ కి సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చిన గంభీర్
ఇలాగే కొనసాగితే పంత్ పై కఠిన నిర్ణయాలు తప్పవు.. రవిశాస్త్రి
"సైరా" సినిమా ఎండింగ్ ఏ విధంగా ఉండబోతుంది?
ఆ దర్శకుడి కోసం మహేష్ మూడు ప్రాజెక్టులని పక్కన పెట్టాడా?
ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ ల లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా?
ఆ ఏరియాలో దుమ్ము దులుపుతున్న నాని
సందీప్ వంగా కొత్త సినిమా టైటిల్ ఇదే
హిందీ మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎటు వైపు దారి తీస్తున్నాయి.
అగ్ర హీరోయిన్ టైటిల్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు..
సాహో తర్వాత ప్రభాస్ మౌనానికి కారణం ఏంటి?
చాణక్య మీద నాకు నమ్మకంగా ఉంది...గోపీచంద్
బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చేసిన పొరపాట్లు
బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లు
అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సుకుమార్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అని చెప్పి బిగ్ బాస్ వారం రోజుల అతిధిని తీసుకొచ్చాడా?
తొమ్మిదేళ్ళ తర్వాత తమిళంలో విడుదలవుతున్న తెలుగు సినిమా
చిట్టిబాబుకు దక్కిన మరో అవార్డు
వాల్మీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అతిధిగా బడా హీరో
చప్పగా సాగుతున్న బిగ్ బాస్...కారణం ఎవరు?
బిగ్ బాస్ 3: వరుణ్, శ్రీముఖిల మధ్య జరిగిన ఇష్యూలో తప్పెవరిది?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.