Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 3:48 am IST

Menu &Sections

Search

సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!

 సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
సాహో హీరోయిన్ డ్రింక్ చేసి అలా దొరికిపోయింది..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాహో సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడింది.  వరస ప్రమోషన్స్ తో యూనిట్ బిజీ అయ్యింది.  సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  వివిధ నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.  మరోవైపు సోషల్ మీడియాలో కూడా సాహో యూనిట్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దానికి తగ్గట్టుగానే ప్రచారం జరుగుతున్నది.  


ఈనెల 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ప్రచారంలో భాగంగా శ్రద్దా కపూర్ ఇటీవలే మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడింది.  సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.  ఇలా అడిగిన ప్రశ్నల్లో ఒకటి ఫస్ట్ డ్రింక్ అనుభవం.  ఈ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది. 


తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని చెప్పిన శ్రద్దా ఫస్ట్ అనుభవం గురించి కూడా చెప్పింది.  చాలా కాలం క్రితం తన స్నేహితులతో కలిసి డ్రింక్ చేసింది.  ఇంటికి ఆలస్యంగా రావడంతో తన తల్లి గుమ్మం వద్దనే కూర్చొని ఉందట.  అయితే, అమ్మకు తాను డ్రింక్ చేశానని తెలియకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నం చేసింది.  విచిత్రంగా మాట్లాడింది.  బిగ్గరగా నవ్వింది. అవన్ని చేస్తున్నది శ్రద్ధా కాదు.  ఆమెలో ఉన్న మరొకరు.  కొత్తగా మందు కొట్టడంతో కిక్ ఎక్కువగా ఉండటంతో.. ఆ కిక్ తో విచిత్రంగా ప్రవర్తించింది.  


చివరకు అమ్మకు దొరికిపోయినట్టు శ్రద్దా చెప్పింది.  సరదాగా అనిపించినా ఈ మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.  మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని సినిమా ప్రారంభానికి ముందు వేస్తుంటారు.  కానీ, సినిమాల్లో మందుకొట్టే సీన్లు ఉంటాయి.  మందుకొట్టి సెలెబ్రిటీలు డ్రైవింగ్ చేస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతుంటారు.  గ్లామర్ ప్రపంచంలో వాళ్లకు ఇది మాములే.  కానీ, అవేర్ నెస్ ఉండాలి కదా. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


shraddha-kapoor,-saaho,-actress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈసారి యుద్ధం వస్తే... పాక్ కనిపించదా..!!
టీడీపీపై కక్షతో ప్రాజెక్టు భద్రతను పణంగా  పెడతారా?
దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?
బాబుకు జగన్ కు అదే తేడా..అందుకే జగన్ హిట్టయ్యాడా?
దాన్ని అంగీకరించకుంటే ... ఇండియా నుంచి వెళ్లిపోవాలట..!!
హ్యూస్టన్ లో అరుదైన దృశ్యం.. నెటిజన్లు ఫిదా!!?
23 ఏళ్లుగా పోరాటం.. చివరకు అతనేం చేశాడో చూశారా?
అప్పుడు పీవీ.. ఇప్పుడు మోడీ.. !!
అమెరికా చరిత్రలో ఇదే ప్రధమం... ఆ ఇద్దరినీ ఒకటి చేస్తున్న మోడీ..!!
ఉత్తరప్రదేశ్ లో మరో మహాభారతం.. ద్రౌపతిలా ఆమెను కూడా..!!
గల్ఫ్ లో మరో యుద్ధం తప్పేలా లేదు..!!
ప్రయాణం 18 కిమీ.. వసూలు చేసింది రూ. 4300..!!
ఇస్రో దృష్టి మొత్తం దానిమీదే..!!
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
ఎస్ అక్షరంపై గ్రహణం ప్రభావం.. అందుకే నేతలు అలా..!!
అయన సెట్ చేస్తే.. గెటప్ ఏదైనా సరే.. అదుర్స్..!!
ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన వేషాల్లో..!!
ఆ విచిత్ర వేషాలే నాయకులకు దగ్గర చేశాయి..
షాక్ : వయసు 21.. చలానాలు 189... !!
కెసిఆర్ ను ఇబ్బంది పెడుతున్న జగన్ డెసిషన్..!!
వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
రేవంత్ రెడ్డి వ్యూహం అదే.. అందుకే అలా చేశాడా?
కలిసి పనిచేయాల్సిన సమయంలో.. కత్తులు దూసుకుంటున్నారు..!!
ఏపీ తెలంగాణ అయిపొయింది .. ఇప్పుడు ఢిల్లీవైపు చూస్తున్నాడు..!!
సహనం ఉంటె రూ. 22వేల జరిమానా నుంచి బయటపడొచ్చు..!
చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
యుద్ధం అనివార్యమైతే.. సౌదీ పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 27న ఏం జరగబోతున్నది ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.